30, ఏప్రిల్ 2012, సోమవారం

చాలా కాలం తరువాత ...

ఈ మధ్య నా గొడవతో  బ్లాగ్ మిత్రులను బాధించడం లేక పోవడానికి ప్రత్యెక కారణాలు ఏమీ లేదు...
ఖర్చు పెట్టడానికి కూడా డబ్బులు కరువవడం తో షేర్ మార్కెట్ లో డబ్బులు పెట్టడం లేదు... కాకపోతే ఈ మధ్య ఆన్ లైన్ ఎస్.బి.ఐ. లో రికరింగ్ డిపాజిట్ లో నెలకు వంద చొప్పున పదిహేను నెలల తరువాత పదిహేను వందలకు రూ.95  కలిసి రూ.1595 వచ్చేటట్లు ప్రతి నేలా వంద చొప్పున పెంచుకొంటూ వస్తున్నాను... అంటే 15 నెలల తరువాత 1595 చొప్పున నెల నేలా వచ్చేట్టుగా అన్నమాట... అయితే fixed డిపాజిట్ రెండు సంవత్సరాలకు చొప్పున చేస్తే ఇంకా ఎక్కువ వడ్డీ వస్తుంది... కానీ కనీసం వెయ్యి చొప్పున పెట్టాలి కదా... రోజూ షేర్ మార్కెట్ చూడటానికి టైం లేక, ఈ పద్ధతిని ప్రస్తుతం పాటిస్తున్నాను...
మా తేజస్విని కి సమ్మర్ హాలి డేస్... శ్రీకాకుళం, విజయనగరం, జిల్లాలు ఐపోయాయి... ఇప్పుడు హైదరాబాద్ ఉంది...

ఇప్పటికి ఇంతే...
bye

మురళి.

6, ఏప్రిల్ 2012, శుక్రవారం