15, ఫిబ్రవరి 2013, శుక్రవారం

ANDHRA BANK STOCKS...

డియర్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్స్...

మీరు ఆంధ్ర బ్యాంకు స్టాక్స్ కొనే వారైతే ... ప్రస్తుత ధరలో కొనవచ్చు...

ఇంకా తగ్గొచ్చు... తగ్గితే కొని హోల్డ్ చేసుకోవచ్చు

డివిడెండ్ ఒక్కో స్టాక్ కు రూ.5.00 చెల్లించారు ఇంతకు ముందు...

అమ్ముకోవాలంటే మాత్రం...

గరిష్టంగా ఈ స్టాక్  అమ్మకపు ధర... రూ.110.00 - రూ.120.00 మధ్య...


...

మురళి