29, జులై 2016, శుక్రవారం

మల్టిబ్యాగర్ స్టాక్స్ ఆగస్టు నెల కోసం ...


డియర్ ఇన్వెస్టర్స్ 

ఆగస్టు నెల కోసం మల్టిబ్యాగర్ స్టాక్స్ వెబ్ సైట్ లో సూచించిన స్టాక్స్ ఇవిగో ... మీ కోసం ... 

1. హరిత సీటింగ్ సిస్టమ్స్ లిమిటెడ్ 
2. ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ అఫ్ ఇండియా లిమిటెడ్ 
3. కళ్యాణి స్టీల్స్ లిమిటెడ్ 
4. ఓ సి ఎల్ ఇండియా లిమిటెడ్ 
5 మైథాన్  అల్లోస్ లిమిటెడ్ 

సో, హ్యాపీ ఇన్వెస్టింగ్ ... 
మీ 
మురళి 

Dear investors, 

Here are our Top Stock Picks which have the potential to do well in August 2016.

  1. Harita Seating Systems Ltd. 
  2. Transport Corporation of India Ltd. 
  3. Kalyani Steels Ltd. 
  4. OCL India Ltd.
  5. Maithan Alloys Ltd. 
The above recommendations from www.multibaggerstocks.co.in.

Thank you,

Happy investing ...


28, జులై 2016, గురువారం

మ్యూచువల్ ఫండ్ ... పథకాలు మీ కోసం


ఈనాడు దిన పత్రిక లో "సిరి" శీర్షిక లో సూచించ బడిన మ్యూచువల్ ఫండ్ వివరాలు ... 



కాస్త ఎక్కువ కాలం పెట్టుబడిని కదల్చ కుండా స్థిరంగా ఉంచ గలిగితే .. మంచి ఫలితాలు అందుకోవచ్చు ... పెట్టుబడి పెట్టె ముందు ఎంట్రీ లోడ్, ఎగ్జిట్ లోడ్ లను చెక్ చేసుకోండి ... గ్రోత్ లేదా డివిడెండ్ ఏది తీసుకోవాలో , ఒకేసారి పెట్టుబడి పెట్టాలా లేక క్రమానుగత పెట్టుబడి విధానాన్ని అనుసరించాలా , అనేది మీ ఇష్టం ... 

మీ 
మురళి



26, జులై 2016, మంగళవారం

ఆగష్టు స్టాక్స్

ఐస్ ఏజ్ .. 3డి సినిమా చూస్తున్న తేజస్విని ... 
మల్టి బ్యాగర్ స్టాక్స్ డాట్ కో డాట్ ఇన్ ... ఆగష్టు స్టాక్స్ ... జులై 29 న ప్రకటిస్తారని వెబ్ సైట్ లో న్యూస్ ... సో బి రెడీ ...

మురళి. 

23, జులై 2016, శనివారం

స్టాక్స్ కొనుక్కోండి ... (గత పోస్ట్ విశ్లేషణ, వివరణా ... )

నా పాత పోస్ట్ లో www.multibaggerstocks.co.in అనే వెబ్ సైట్ లో రికమెండ్ చేసిన స్టాక్స్ ... జులై నెల కోసం ... ఇచ్చిన వాటి గురించి ... ఈ వారం రిపోర్ట్ 


                                           రికమెండ్ చేసిన రోజు ధర ... ఎక్కువగా పెరిగిన ధర ...  నిన్నటి చివరి ధర 

1. భాగేరియ ఇండస్ట్రీస్  ...      రూ 214 / -                         రూ 228/-                  రూ 223. 70
2. జీ సీ వెంచర్స్          ...       రూ 181 / -                         రూ 208. 50            రూ 195 /-
3. ల్యూమాక్స్ ఇండస్ట్రీస్ ...     రూ 716 / -                         రూ 770 / -              రూ 762 /-

ఒక్కో స్టాక్ లో జులై 1 న రూ 10,000/- చొప్పున ఇన్వెస్ట్ చేసి ఉంటే నిన్న ముగింపు లాభం రూ 1814/- ... అంటే  
6. 23% లాభం 

ఎక్కువ పెరిగిన ధర ప్రకారం రూ. 2858 /-  ...  9. 82 % లాభం ... 

ఈ స్టాక్స్  లో భాగేరియా కి సంబంధించిన మరో వార్త డివిడెండ్ ప్రకటన .. షేర్ కు రూ. 5 /- చొప్పున, ఆగస్టు లో... 

...

వస్తున్న వారం ఈ స్టాక్స్ కు ముగింపు వారం ... కాబట్టి కొనసాగాలా , అమ్ముకోవాలా , అనే నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది ... 

మీ
మురళి


9, జులై 2016, శనివారం

స్టాక్స్ కొనుక్కోండి ... నెలాఖరు లోగా అమ్ముకోండి ...

నా పాత పోస్ట్ లో www.multibaggerstocks.co.in అనే వెబ్ సైట్ లో రికమెండ్ చేసిన స్టాక్స్ ... జులై నెల కోసం ... ఇవ్వడం జరిగింది ... 

వాటి వివరాలు మరోసారి ... 
                                           రికమెండ్ చేసిన రోజు ధర ... పెరిగిన ధర ...  నిన్నటి చివరి ధర 

1. భాగేరియ ఇండస్ట్రీస్  ...      రూ 214 / -                         రూ 249 హై             రూ 235. 65
2. జీ సీ వెంచర్స్          ...       రూ 181 / -                         రూ 214. 40            రూ 205 /-
3. ల్యూమాక్స్ ఇండస్ట్రీస్ ...     రూ 716 / -                         రూ 720 / -              రూ 697 /-

ఉదాహరణకు ఒక్కో స్టాక్ లో జులై 1 న రూ 10,000/- చొప్పున ఇన్వెస్ట్ చేసి ఉంటే నిన్న ముగింపు లాభం రూ 2000/- ... అంటే 6% అన్న మాట .  (ఈ పది రోజుల్లో ఎక్కువ పెరిగిన ధర ప్రకారం అయితే గమనించండి 12 % లాభం ... కేవలం 8 రోజుల్లో )

అయితే స్టాక్ మార్కెట్ సూత్రం ప్రకారం ఇలా ఎప్పుడూ జరిగిపోతుందని గ్యారంటీ లేదు ... నేను గమనించిన ప్రకారం ఈ రికమండేషన్స్ కాస్త ఎక్కువ కాలం లో అయినా మంచి ధర ను అందించేవి గా ఉంటున్నాయి ... మరి కాస్త జాగ్రత్త పడితే యావరేజ్ సిస్టమ్ ఎలానూ ఉందిగా ... 

సో ... హ్యాపీ  ఇన్వెస్టింగ్ 

రిజల్ట్ నాతో షేర్ చేసుకోవాలి మరి ... 


7, జులై 2016, గురువారం

ఎస్. బి. ఐ. బ్లూ చిప్ ఫండ్

ఎస్ బి ఐ (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ) లో చాలా రకాల మ్యూచవల్ ఫండ్స్ ఉన్నా , ఎక్కువగా ప్రాచుర్యం పొందినవి బ్లూ చిప్ ఫండ్స్ మరియు కాంట్రా ఫండ్స్. వీటిలో ఎస్. బి. ఐ . బ్లూ చిప్ ఫండ్ (డివిడెండ్ ) ప్రస్తుతం నేను హోల్డ్ చేస్తున్నది ... దీని గురించి కొన్ని విషయాలు ... 

1. ఫండ్ ఫ్యామిలీ ... ఎస్. బి. ఐ . మ్యూచువల్ ఫండ్స్. 
2. ఫండ్ టైప్ ... లార్జ్ క్యాప్ 
3. క్రిసిల్ రేటింగ్ ... ర్యాంక్ 1 (అంటే Mutual Fund Meter లో Very Good performance చూపిస్తుంది)
4. ప్రస్తుత నెట్ అస్సెట్ వాల్యూ ... రూ . 18. 49
5. రిటర్న్స్ వివరాలు 


PeriodReturns (%)Rank #
1 mth1.888
3 mth10.253
6 mth8.927
1 year4.913
2 year14.510
3 year23.210
5 year16.22
6. అసెట్ సైజ్ : 

Rs ఇన్ Crores - 5,981.62 (Mar-31-2016)


7. పోర్ట్ ఫోలియో (సెక్టర్ ఆలోకేషన్ )

బ్యాంకింగ్ & ఫైనాన్స్ - రూ (కోట్లలో) -- 1422. 80 
ఆటోమోటివ్                                      - 699. 92
ఫార్మా                                                - 670.95
ఐ టీ                                                   - 608.09
ఆయిల్ & గ్యాస్                                  - 452.66
ఇంజనీరింగ్ & క్యాపిటల్ గూడ్స్                    -  358. 01 
సిమెంట్ & కంస్ట్రక్షన్                           - 302 . 73
... ఇదే విధంగా ... మెటల్స్  & మైనింగ్, ఫుడ్ & బేవరేజెస్ , మాన్యుఫాక్చరింగ్, సర్వీసెస్ మొదలైన వాటిలో ... 
వివరంగా కావాలంటే ... 
Banking & Financial Services






Engineering & Capital Goods 
Larsen and Toubro;  FAG Bearings India ; Sadbhav Engineering ;  SKF India ;  Thermax

Chemicals
UPL ;  Pidilite Industries ; PI Industries ;


Cement & Construction 
UltraTech Cement;   The Ramco Cements 

Conglomerates
Voltas;  Grasim Industries

Manufacturing
Bharat Electronics

Miscellaneous
Titan Company 

Metals & Mining 
Coal India




Tobacco
ITC


Cash / Call-----0.56 

Money Market----11.11 

Others / Unlisted----1.29 

డివిడెండ్ చరిత్ర 
Record Date
Dividend (Rs/unit)
17-Jul-2015
2.5000
21-Mar-2014
1.8000
04-Nov-2010
1.5000
30-Nov-2007
2.0000




స్వల్ప కాలిక  మార్కెట్ హెచ్చు తగ్గుల గురించి కాకుండా , దీర్ఘ కాల ప్రయోజనాల కోసం , మంచి రాబడు ల కోసం , తగ్గుతున్నప్పుడల్లా కొనడమో , లేక క్రమానుగత పెట్టుబడి విధానం ద్వారానో , వీలైతే వచ్చే డివిడెండ్ అమౌంట్ ను రీ ఇన్వెస్ట్ చేస్తూ , ఉంటే మంచి రాబడులు అంది పుచ్చుకో వచ్చు . 

సో ... హ్యాపీ ఇన్వెస్టింగ్ ... 
మీ 
మురళి 


ఎస్. బి. ఐ. బ్లూ చిప్ ఫండ్

ఎస్ బి ఐ (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ) లో చాలా రకాల మ్యూచవల్ ఫండ్స్ ఉన్నా , ఎక్కువగా ప్రాచుర్యం పొందినవి బ్లూ చిప్ ఫండ్స్ మరియు కాంట్రా ఫండ్స్. వీటిలో ఎస్. బి. ఐ . బ్లూ చిప్ ఫండ్ (డివిడెండ్ ) ప్రస్తుతం నేను హోల్డ్ చేస్తున్నది ... దీని గురించి కొన్ని విషయాలు ... 

1. ఫండ్ ఫ్యామిలీ ... ఎస్. బి. ఐ . మ్యూచువల్ ఫండ్స్. 
2. ఫండ్ టైప్ ... లార్జ్ క్యాప్ 
3. క్రిసిల్ రేటింగ్ ... ర్యాంక్ 1 (అంటే Mutual Fund Meter లో Very Good performance చూపిస్తుంది)
4. ప్రస్తుత నెట్ అస్సెట్ వాల్యూ ... రూ . 18. 49
5. రిటర్న్స్ వివరాలు 


PeriodReturns (%)Rank #
1 mth1.888
3 mth10.253
6 mth8.927
1 year4.913
2 year14.510
3 year23.210
5 year16.22
6. అసెట్ సైజ్ : 

Rs ఇన్ Crores - 5,981.62 (Mar-31-2016)


7. పోర్ట్ ఫోలియో (సెక్టర్ ఆలోకేషన్ )

బ్యాంకింగ్ & ఫైనాన్స్ - రూ (కోట్లలో) -- 1422. 80 
ఆటోమోటివ్                                      - 699. 92
ఫార్మా                                                - 670.95
ఐ టీ                                                   - 608.09
ఆయిల్ & గ్యాస్                                  - 452.66
ఇంజనీరింగ్ & క్యాపిటల్ గూడ్స్                    -  358. 01 
సిమెంట్ & కంస్ట్రక్షన్                           - 302 . 73
... ఇదే విధంగా ... మెటల్స్  & మైనింగ్, ఫుడ్ & బేవరేజెస్ , మాన్యుఫాక్చరింగ్, సర్వీసెస్ మొదలైన వాటిలో ... 
వివరంగా కావాలంటే ... 
Banking & Financial Services






Engineering & Capital Goods 
Larsen and Toubro;  FAG Bearings India ; Sadbhav Engineering ;  SKF India ;  Thermax

Chemicals
UPL ;  Pidilite Industries ; PI Industries ;


Cement & Construction 
UltraTech Cement;   The Ramco Cements 

Conglomerates
Voltas;  Grasim Industries

Manufacturing
Bharat Electronics

Miscellaneous
Titan Company 

Metals & Mining 
Coal India




Tobacco
ITC


Cash / Call-----0.56 

Money Market----11.11 

Others / Unlisted----1.29 

డివిడెండ్ చరిత్ర 
Record Date
Dividend (Rs/unit)
17-Jul-2015
2.5000
21-Mar-2014
1.8000
04-Nov-2010
1.5000
30-Nov-2007
2.0000




స్వల్ప కాలిక  మార్కెట్ హెచ్చు తగ్గుల గురించి కాకుండా , దీర్ఘ కాల ప్రయోజనాల కోసం , మంచి రాబడు ల కోసం , తగ్గుతున్నప్పుడల్లా కొనడమో , లేక క్రమానుగత పెట్టుబడి విధానం ద్వారానో , వీలైతే వచ్చే డివిడెండ్ అమౌంట్ ను రీ ఇన్వెస్ట్ చేస్తూ , ఉంటే మంచి రాబడులు అంది పుచ్చుకో వచ్చు . 

సో ... హ్యాపీ ఇన్వెస్టింగ్ ... 
మీ 
మురళి