31, జనవరి 2018, బుధవారం

ఈ నెల మల్టి బ్యాగర్ స్టాక్స్

అమిత్ గారు ఈ నెల మల్టి బ్యాగర్ స్టాక్స్ ను తన వెబ్ సైట్ లో ఉంచారు ... ట్రై చేయండి మరి ...
1. దిలీప్ బిల్డ్ కాన్  ..  ప్రస్తుత ధర 907 ల లో
2. కె పి ఐ టీ  టెక్నాలజీస్ .. 210. 50 లలో
3. ఆసియన్ గ్రానై టో  ఇండియా లిమిటెడ్  ... 548 లలో
4. మేఘమణి ఆర్గానిక్స్ ... 104. 50 ల లో
5. దివాన్ హోసింగ్ ... 581 ల లో

https://multibaggerstocks.co.in/monthly-multibagger-stocks/


ఒకే నా మరి ...


17, జనవరి 2018, బుధవారం

సంక్రాంతి శుభాకాంక్షలు

లేట్ అయ్యిందా ? డ్యూటీ లో ఉన్నా మరి ... తేజస్విని డాన్స్ చేసింది ... యు ట్యూబ్ లింక్ కింద ...


https://www.youtube.com/watch?v=LKRx3EHQukE&feature=youtu.be