6, సెప్టెంబర్ 2014, శనివారం

ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు

గురువులకు వందనాలతో ...
 

1, సెప్టెంబర్ 2014, సోమవారం

నివాళి

భౌతికంగా నిన్ను కోల్పోయినా
మా  గుండెల్లో నీ రూపం నిలుపు కొంటాం  ...
నీ గీతల్లో నిత్యం నిను చూసుకుంటాం ....