బ్లాగ్ మిత్రులకు ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు ..
మరో సంవత్సరం గడిచిపోయింది ... ఎక్కువ తేడాలు లేకుండా ... ఎక్కువ అనుభవాలు లేకుండా ...
అయినా ఉన్న తక్కువ అనుభవాలు రాబోయే సంవత్సరానికి దిశా నిర్దేశం చేసాయి ...
ఆర్ధిక క్రమశిక్షణ లో 2015 కొన్ని ఒడి దుడుకులు ఉన్నప్పటికీ ... నిరాశ నిస్పృహలకు తావివ్వకుండా, సందేహాలకు చోటివ్వకుండా ఆ త్రోవలోనే ముందుకు పోతే ... విజయం సాధించ దానికి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయనేది సుస్పష్ట మైంది ...
మ్యూచువల్ ఫండ్స్ లో ... బిర్లా సన్ లైఫ్ ఇండెక్స్ ఫండ్, కెనరా రోబెకో ఎమెర్జింగ్ ఈక్విటిస్ ఫండ్ , ఎస్ బి ఐ బ్లూ చిప్ ఫండ్, ... క్రమానుగత పెట్టుబడి విధానంలో అలా కంటిన్యు చేయవచ్చు ....
స్టాక్స్ లో ... మోజర్ బేయర్ , పిపవావ్ డిఫెన్సు , ఎస్ బ్యాంకు , హెఫ్ ఎఫ్ సి ఎల్ , ఇంకా షేర్ గురు లో ప్రతి వారం సూచిస్తున్న స్టాక్స్ ... తో ముందుకు పోవచ్చు ....
అయోమయంగా ఆలోచించ కుండా , నిదానంగా, నిర్దిష్టంగా ... ముందుకు పోతే 2016 మంచి అనుభవాలను ఇచ్చే సంవత్సరంగా మిగిలిపోతుంది
సో ... బెస్ట్ అఫ్ లక్ ...