7, ఏప్రిల్ 2016, గురువారం
3, ఏప్రిల్ 2016, ఆదివారం
కొత్త ఆర్ధిక సంవత్సరం ... కొత్త పోర్ట్ ఫోలియో .... ఎంతవరకు లాభిస్తుందో ...
షేర్ గురు కొత్త పత్రిక వచ్చింది (ఆన్ లైన్ లో ), కొత్త పోర్ట్ ఫోలియో స్టార్ట్ చేసింది ... క్రితం సంవత్సరం ఎటువంటి లాభం కూడా ఇవ్వని పోర్ట్ ఫోలియో లో రెండు స్టాక్స్ ను ఈ సంవత్సరం కూడా కంటిన్యు చేస్తూ , పంచదార స్టాక్స్ పై బోలెడన్ని ఆశలు పెట్టుకొని, తయారు చేసింది కొత్త పోర్ట్ ఫోలియో ని.
ఒక పది లక్షలు పెట్టుబడి పెడితే ఎలా కేటాయించారో చూడండి ....
1. మోజర్ బేయర్ ... 1 లక్ష
2. హెచ్ ఎఫ్ సి ఎల్ ... 1 లక్ష
3. సుప్రీం ఇన్ఫ్రస్త్రక్చర్ ... 1 లక్ష
4. రిలయన్సు డిఫెన్సు (పిపవావ్ డిఫెన్సు) ... 1 లక్ష
5. ఎం. బి. ఎల్. ఇన్ఫ్రస్త్రక్చర్ ... 1 లక్ష
6. పాల్రేడ్ టెక్నాలజీస్ ... 1 లక్ష
7. ఇంట లేక్ట్ డిజైన్ ఏరిన ... 1 లక్ష
8. సిమ్భోలి సుగర్స్ ... 1 లక్ష
9. నిట్కో లిమిటెడ్ ... 1 లక్ష
10. హెచ్ బి ఎల్ పవర్ ... 1 లక్ష
క్రితం సంవత్సరం స్టాక్ మార్కెట్ కంప్లీట్ గా నిరాశ మిగిల్చింది ... ఈ సంవత్సరం మరి ఎలా ఉంటుందో చూడాలి ... అయితే ఇయర్ ఎండింగ్ లోపు మధ్య లో 30 % ఎప్పుడు చేరితే అప్పుడు అమ్మేసుకోవచ్చు . లేదా సంవత్సరం దాటినా పెరగక పోతే మరి కొంత కాలం వెయిట్ చేసి వీలైతే తగ్గినప్పుడు కొంటూ పెరిగి నప్పుడు అమ్ముకో వచ్చు . సో హ్యాపీ హొపింగ్ ... ఆన్ షాక్ ... సారి ... స్టాక్ మార్కెట్

దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)