31, అక్టోబర్ 2016, సోమవారం
28, అక్టోబర్ 2016, శుక్రవారం
ఈ వారం షేర్ గురు ... మరియు ముహూర్తపు స్టాక్స్
ఈ వారం షేర్ గురు ఈరోజు పొద్దున్నే పలకరించింది ...
ఈ వారం స్టాక్ గా "గుజరాత్ ఆల్కలీస్ & కెమికల్స్ లిమిటెడ్" ను "క్షార సాగర మధనం " గా అందించింది ...
ముహూర్తపు స్టాక్స్ గా క్రింది స్టాక్స్ ను కొనుక్కోమంటూ దీపావళి శుభాకాంక్షలను అందజేస్తోంది ...
1. ఫ్యూచర్ ఇంటర్ప్రైజస్ ; 2. హెచ్ బి ఎల్ పవర్ సిస్టమ్స్ ; 3. ప్రో జోన్ ఇన్ టు ప్రాపర్టీస్ ; 4. నిట్కో ఆటోమోటివ్ ; 5. మాక్స్ వెంచర్స్ ; 6. కిల్ బర్న్ ఇంజనీరింగ్ ; 7. పాల్ల్ రెడ్ టెక్నాలజీస్ ; 8. జె కె పేపర్ ; 9. డి సి ఎం ; 10. ఓరియంట్ పేపర్స్ ; 11. ఈక్విటాస్ హోల్డింగ్ ; 12. సి ఈ ఎస్ సి లిమిటెడ్ ;
...
ఎస్ బి ఐ స్మార్ట్ కూడా కొన్ని ముహూర్తపు పిక్స్ ను అందించింది ...
1. అవంతి ఫీడ్స్ ; 2. బోడల్ కెమికల్స్ ; 3. సి సి ఎల్ ప్రొడక్ట్స్ ఇండియా లి.; 4. డిష్ మాన్ ఫార్మాస్యుటికల్స్ & కెమికల్స్ ; 5. నోసిల్ లి ; 6. పంజాబ్ & సింద్ బ్యాంక్ ; 7. టాటా గ్లోబల్ బెవరేజెస్ లి ; 8. ది బైక్ హాస్పిటాలిటీ లి ; 9. టి వి టుడే నెట్ వర్క్ లిమిటెడ్
ప్రస్తుతానికి ఇంతే ... ఇంకేమైనా ఉంటె మళ్ళీ కలుద్దాం ...
...
నమస్తే ...
ముహూర్తపు ట్రేడింగ్
మీకు త
దీపావళి సందర్భముగా
ఆదివారం నాడు
ముహూర్తపు ట్రేడింగ్ సమయం
సాయంత్రం 6 గంటల 30 నిమిషముల నుండి -
7 గంటల 30 నిమిషముల వరకు
దీపావళి సందర్భముగా
ఆదివారం నాడు
ముహూర్తపు ట్రేడింగ్ సమయం
సాయంత్రం 6 గంటల 30 నిమిషముల నుండి -
7 గంటల 30 నిమిషముల వరకు
నవంబర్ కోసం మల్టి బ్యాగర్ స్టాక్స్ ...
నిన్ననే అప్ డేట్ చేసారు ... నేను చూసుకోలేదు ... నవంబర్ కోసం స్టాక్స్ ....
1. రుచిరా పేపర్స్ లిమిటెడ్
2. సునీల్ హై టెక్ ఇంజనీర్స్ లిమిటెడ్
3. తిరుమలై కెమికల్స్ లిమిటెడ్
4. గుజరాత్ ఆల్కలీన్ అండ్ కెమికల్స్ లిమిటెడ్
5. గుజరాత్ నర్మదా వాలీ ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (జి ఎన్ ఎఫ్ సి)
వివరాలకు చూడండి
www.multibaggerstocks.co.in
సో
హ్యాపీ ఇన్వెస్టింగ్ అండ్
దీపావళి శుభాకాంక్షలు
...
1. రుచిరా పేపర్స్ లిమిటెడ్
2. సునీల్ హై టెక్ ఇంజనీర్స్ లిమిటెడ్
3. తిరుమలై కెమికల్స్ లిమిటెడ్
4. గుజరాత్ ఆల్కలీన్ అండ్ కెమికల్స్ లిమిటెడ్
5. గుజరాత్ నర్మదా వాలీ ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (జి ఎన్ ఎఫ్ సి)
వివరాలకు చూడండి
www.multibaggerstocks.co.in
సో
హ్యాపీ ఇన్వెస్టింగ్ అండ్
దీపావళి శుభాకాంక్షలు
...
18, అక్టోబర్ 2016, మంగళవారం
దీర్ఘ కాలపు స్టాక్స్ 2017 సంవత్సరం కోసం ...
మన మల్టి బ్యాగర్ స్టాక్స్ డాట్ కో డాట్ ఇన్ వెబ్ సైట్ లో 2017 సంవత్సరం కోసం స్టాక్స్ సూచించారు ... వివరాలకు చూడండి వెబ్ సైట్
http://multibaggerstocks.co.in/
ఆ స్టాక్స్ ఏమిటంటే ...
1 రుచిర పేపర్స్ లిమిటెడ్ ; 2 ప్రెసిషన్ వైర్స్ ఇండియా లిమిటెడ్ ;
3 సర్దా ఎనర్జీ అండ్ మినరల్స్ లిమిటెడ్ 4 ఐ జి పెట్రో కెమికల్స్ లిమిటెడ్
5 డిష్ మాన్ ఫార్మస్యూటికల్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ 6 గుజరాత్ హెవీ కెమికల్స్ లిమిటెడ్
7 యుఫ్లెక్స్ లిమిటెడ్ 8 సునీల్ హైటెక్ ఇంజనీర్స్ లిమిటెడ్
9 ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ 10 శేషసాయి పేపర్స్ అండ్ బోర్డ్స్ లిమిటెడ్
సో ... హ్యాపీ ఇన్వెస్టింగ్ ...
మీ
మురళి
http://multibaggerstocks.co.in/
ఆ స్టాక్స్ ఏమిటంటే ...
1 రుచిర పేపర్స్ లిమిటెడ్ ; 2 ప్రెసిషన్ వైర్స్ ఇండియా లిమిటెడ్ ;
3 సర్దా ఎనర్జీ అండ్ మినరల్స్ లిమిటెడ్ 4 ఐ జి పెట్రో కెమికల్స్ లిమిటెడ్
5 డిష్ మాన్ ఫార్మస్యూటికల్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ 6 గుజరాత్ హెవీ కెమికల్స్ లిమిటెడ్
7 యుఫ్లెక్స్ లిమిటెడ్ 8 సునీల్ హైటెక్ ఇంజనీర్స్ లిమిటెడ్
9 ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ 10 శేషసాయి పేపర్స్ అండ్ బోర్డ్స్ లిమిటెడ్
సో ... హ్యాపీ ఇన్వెస్టింగ్ ...
మీ
మురళి
14, అక్టోబర్ 2016, శుక్రవారం
మ్యూచువల్ ఫండ్ స్టాక్స్ ...
మ్యూచువల్ ఫండ్ హౌసెస్ ఎక్కువగా హోల్డ్ చేస్తున్న స్టాక్స్ క్రింద ఇవ్వబడ్డాయి ... ఇది ET మార్కెట్ న్యూస్ వెబ్ సైట్ నుండి తీసుకున్న వివరం ...
1. హెచ్ సి ఎఫ్ సి బ్యాంక్ లి.
2. ఐ సి ఐ సి ఐ బ్యాంక్
3. ఇన్ఫో సిస్
4. ఐ టి సి
5. సన్ ఫార్మా
6. యాక్సిస్ బ్యాంక్
7. ఎల్ & టి
8. మారుతీ సుజుకి
9. ఎస్ బి ఐ
10. రిలయన్స్ ఇండస్ట్రీస్
11. హెచ్ సి ఎల్ టెక్నాలజీస్
12 . టాటా మోటార్స్
13 ఇండస్ ఇండ్ బ్యాంక్
14. ఎం & ఎం
15. కోటక్ మహీంద్రా బ్యాంక్
16. సిప్లా
17. అల్ట్రా టెక్ సిమెంట్
18. టి సి ఎస్
19. హెచ్ సి ఎఫ్ సి లి.
20. లుపిన్
మరిన్ని వివరాలకు ఫాలో అవ్వండి ... www.etmarkets.com
...
మురళి
1. హెచ్ సి ఎఫ్ సి బ్యాంక్ లి.
2. ఐ సి ఐ సి ఐ బ్యాంక్
3. ఇన్ఫో సిస్
4. ఐ టి సి
5. సన్ ఫార్మా
6. యాక్సిస్ బ్యాంక్
7. ఎల్ & టి
8. మారుతీ సుజుకి
9. ఎస్ బి ఐ
10. రిలయన్స్ ఇండస్ట్రీస్
11. హెచ్ సి ఎల్ టెక్నాలజీస్
12 . టాటా మోటార్స్
13 ఇండస్ ఇండ్ బ్యాంక్
14. ఎం & ఎం
15. కోటక్ మహీంద్రా బ్యాంక్
16. సిప్లా
17. అల్ట్రా టెక్ సిమెంట్
18. టి సి ఎస్
19. హెచ్ సి ఎఫ్ సి లి.
20. లుపిన్
మరిన్ని వివరాలకు ఫాలో అవ్వండి ... www.etmarkets.com
...
మురళి
10, అక్టోబర్ 2016, సోమవారం
8, అక్టోబర్ 2016, శనివారం
హలొ గురు ... షేర్ గురు ...
రేపటి స్టార్ సిప్
పంజాబ్ నేషనల్ బ్యాంక్
ఈ వారం ... షేర్ గురు వరం ...
హై టెక్ గేర్స్ లిమిటెడ్
ప్రస్తుతం లభించే ధర 379 రూపాయల వద్ద ....
...
మల్టి బ్యాగర్ స్టాక్స్ డాట్ కో డాట్ ఇన్ స్టాక్స్ పరిస్థితి ...?
శేషసాయి పేపర్స్ ... 504 నుండి 595 వరకు
యూఫ్లెక్స్ ... 304. 70 నుండి ... 314 వరకు
ఐ జి పెట్రో ... 200 నుండి 240 వరకు
థాంక్స్ టు
పంజాబ్ నేషనల్ బ్యాంక్
ఈ వారం ... షేర్ గురు వరం ...
హై టెక్ గేర్స్ లిమిటెడ్
ప్రస్తుతం లభించే ధర 379 రూపాయల వద్ద ....
...
మల్టి బ్యాగర్ స్టాక్స్ డాట్ కో డాట్ ఇన్ స్టాక్స్ పరిస్థితి ...?
శేషసాయి పేపర్స్ ... 504 నుండి 595 వరకు
యూఫ్లెక్స్ ... 304. 70 నుండి ... 314 వరకు
ఐ జి పెట్రో ... 200 నుండి 240 వరకు
థాంక్స్ టు
www.multibaggerstocks.co.in
7, అక్టోబర్ 2016, శుక్రవారం
7 మంచి డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్స్ మీ కోసం ...
గుడ్ రిటర్న్స్ డాట్ ఇన్ నుండి 7 మంచి డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్స్
1. ఎస్ బి ఐ మాగ్నమ్ మల్టి కాప్ ఫండ్
2. ఐ సి ఐ సి ఐ ప్రుడెన్షియల్ వేల్యూ డిస్కవరీ ఫండ్
3. ఎల్ & టి ఇండియా వేల్యూ ఫండ్
4. యూ టి ఐ ఎం ఎన్ సి ఫండ్
5. బిర్లా సన్ లైఫ్ అడ్వాంటేజ్ ఫండ్
6. ఫ్రాంక్లిన్ ఇండియా హై గ్రోత్ కంపెనీస్ ఫండ్
7. ప్రిన్సిపాల్ ఎమర్జింగ్ బ్లూ చిప్ ఫండ్
వివరాలకు ...
www.goodreturns.in
వెబ్ సైట్ ను చూడండి ...
మీ
మురళి
1. ఎస్ బి ఐ మాగ్నమ్ మల్టి కాప్ ఫండ్
2. ఐ సి ఐ సి ఐ ప్రుడెన్షియల్ వేల్యూ డిస్కవరీ ఫండ్
3. ఎల్ & టి ఇండియా వేల్యూ ఫండ్
4. యూ టి ఐ ఎం ఎన్ సి ఫండ్
5. బిర్లా సన్ లైఫ్ అడ్వాంటేజ్ ఫండ్
6. ఫ్రాంక్లిన్ ఇండియా హై గ్రోత్ కంపెనీస్ ఫండ్
7. ప్రిన్సిపాల్ ఎమర్జింగ్ బ్లూ చిప్ ఫండ్
వివరాలకు ...
www.goodreturns.in
వెబ్ సైట్ ను చూడండి ...
మీ
మురళి
2, అక్టోబర్ 2016, ఆదివారం
ఈ నెల కోసం ... స్టాక్స్ ...
గాంధీ జయంతి మరియు లాల్ బహదూర్ శాస్త్రి జయంతి శుభాకాంక్షలు ...
(గాంధీ జయంతి అనేసరికి స్వచ్ఛ భారత్ అని, మోడీ గారు సర్వీస్ టాక్స్ కు స్వచ్ఛ భారత్ సెస్ కలిపేసి, ఇంకా కృషి కళ్యాణ్ సెస్ కూడా చేర్చి 15% చేసి పడేసారు ... ఒక రూపాయి చొప్పున సైనికుల కోసం అంటూ మరో పధ్ధతి లో దండుకోవడం ప్రారంభించారు ... ఇప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి జయంతి అని అంటే మరో రూపం లో సామాన్య జనం దగ్గర నుండి దండుకోవడానికి "లాల్ బహదూర్ సెస్ " అని మరో రూపాయి లాగుతారేమో అని డౌట్ గా ఉంది ... )
సరే ... ఇప్పుడు అక్టోబర్ కోసం మల్టి బాగర్ స్టాక్స్ వివరాలు ...
1. శేష సాయి పేపర్స్ & బోర్డ్స్ లిమిటెడ్ ... రూ . 475 /- కు అటూ ఇటూ
2. ఐ జి పెట్రో కెమికల్స్ లిమిటెడ్ ... రూ 194 /- కు అటూ ఇటూ
3. యుఫ్లెక్స్ లిమిటెడ్ ... రూ 282 /- కు అటూ ఇటూ
Here are our Top Stock Picks which have the potential to do well in October 2016.
- Seshasayee Paper & Boards Ltd. (NSE Price as on 30 September 16:00 pm: Rs. 474.90)
- I G Petrochemicals Ltd. (NSE Price as on 30 September 16:00 pm: Rs. 193.65)
- Uflex Ltd. (NSE Price as on 30 September 16:00 pm: Rs. 282.30)
ఇంకా ...
2017 సంవత్సరానికి గానూ మల్టి బాగర్ స్టాక్స్ ను ఈ నెలాఖరులోగా సూచిస్తారని తెలియ జేశారు ...
...
మరి షేర్ గురు మాటేమిటి ?
అక్కడికే వస్తున్నా ...
ఈ వారం స్టాక్ ...
ప్రకాష్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ... ధర 51 రూపాయలు
రేపటి స్టార్ సిప్
బాంబే డైయింగ్ & ఎం ఎఫ్ జి కంపెనీ లిమిటెడ్
ఇంకా ... ఇంకా ... మన మల్టి బ్యాగర్ స్టాక్స్ లో సూచించబడిన "బ్యాంకో ప్రొడక్ట్స్ " గురించి "షేర్ గురు " గాసిప్స్ శీర్షికలో లో ప్రచురించిన ఆర్టికల్ మన కోసం ...
సో, హ్యాపీ ఇన్వెస్టింగ్
మురళి.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)