స్టాక్ మార్కెట్ కి సంబంధించి ఈ వీడియోలు యు ట్యూబ్ లో వస్తున్నాయి ... ఒక లుక్కేయండి.
18, జనవరి 2019, శుక్రవారం
13, జనవరి 2019, ఆదివారం
9, జనవరి 2019, బుధవారం
15 నుండి 100 శాతం లాభాలిచ్చే స్టాక్స్ (అంట )
ఈ రోజు మని కంట్రోల్ డాట్ కామ్ లో 15 నుండి 100 శాతం లాభాలిచ్చే స్టాక్స్ (అంట ) గురించి ఇవ్వడం జరిగింది ... గమనించండి ...
బజాజ్ ఆటో - టార్గెట్ 3075/-
ఎస్ బి ఐ - 350/-
హెచ్ సి ఎల్ టెక్నాలజీస్ - 1167/-
హెచ్ యు ఎల్ - 2138/-
ఐ సి ఐ సి ఐ బ్యాంక్ - 440/-
ఎల్ & టి - 1700/-
ఓ ఎన్ జి సి - 210/-
టాటా మోటార్స్ - 259/-
యు పే ఎల్ - 1004/-
ఎస్ బ్యాంక్ - 410/-
ఈ పది స్టాక్స్ టార్గెట్ ధరలు ... ఒక సంవత్సరానికి ...
సో.
అది సంగతి ...
బజాజ్ ఆటో - టార్గెట్ 3075/-
ఎస్ బి ఐ - 350/-
హెచ్ సి ఎల్ టెక్నాలజీస్ - 1167/-
హెచ్ యు ఎల్ - 2138/-
ఐ సి ఐ సి ఐ బ్యాంక్ - 440/-
ఎల్ & టి - 1700/-
ఓ ఎన్ జి సి - 210/-
టాటా మోటార్స్ - 259/-
యు పే ఎల్ - 1004/-
ఎస్ బ్యాంక్ - 410/-
ఈ పది స్టాక్స్ టార్గెట్ ధరలు ... ఒక సంవత్సరానికి ...
సో.
అది సంగతి ...
2, జనవరి 2019, బుధవారం
కొత్త పాఠాల గురువు 2018 ... కొత్త మార్పులకు నెలవు 2019
బ్లాగ్ మిత్రులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు ...
చాలా కాలానికి బ్లాగ్ మిత్రులతో నా అనుభవాలను పంచుకోవాలనిపించి వచ్చాను ... ఈ మధ్య అడపా దడపా యేవో లింక్ లను ఇవ్వడం జరిగినా ... అది వేరే ... ఇప్పుడు వేరే ... ఎందుకంటే మన బ్లాగ్ సందర్శన ... పేస్ బుక్ పుణ్యమా అని పలచబడింది ... కానీ పేస్ బుక్ లో అన్నీ షేర్ చేసుకోవడం కుదరదు ... ప్రస్తుతానికి ...
ఇంత క్రితం స్టాక్ మార్కెట్ కు సంబంధించిన ఏదైనా విషయం కోసం గూగుల్ లో సెర్చ్ కొడితే ... చాలా తక్కువ సమాచారం వచ్చేది ... ఒకవేళ వచ్చినా ... ఎక్కువ శాతం ఇంగ్లిష్ లోనే ఉండేది ... ఇప్పుడు అలా కాదు ... సెర్చ్ నొక్కడం పాపం ... ఏ భాష కావాలంటే ఆ భాష ... స్క్రిప్ట్ లో కానీ, యు ట్యూబ్ లో కానీ... బోలెడన్ని అంటే బోలెడన్ని ... ఈ ... ఇలాంటి బ్లాగ్ ల అవసరం అస్సలు లేదు ప్రస్తుతం.
ప్రాక్టికల్ గా అనుసరించడం ఎలా ఉన్నా ఎడ్యుకేషన్ కు మాత్రం లోటు లేదు ...
కొంతమంది ఇంట్రాడే స్ట్రాటజీ అంటారు ... కొంతమంది అది వేస్ట్ అంటారు ... కొంతమంది మంచి పోర్టుఫోలియా కోసం ఇవే మంచి స్టాక్ లు అంటారు... మరికొంతమంది లాంగ్ టర్మ్ కు ఇవిగో మంచి స్టాక్ లు అంటారు ... దీపావళి వస్తే సంవత్ పిక్స్ ... క్యాలండర్ ఇయర్ మారితే న్యూ ఇయర్ పిక్స్ ... ఫైనాన్షియల్ ఇయర్ మారితే న్యూ ఫైనాన్సియల్ ఇయర్ పిక్స్ ... పేస్ బుక్ పిక్స్, వాట్సాఅప్ పిక్స్, ... అబ్బో ... ఈ కన్ఫ్యూజన్ లో ఏమి కొంటామో, ఇంతకు అమ్ముతామో ... మనలాంటి వాళ్లకు చివరికి మిగిలేది మైనస్ లాభాలే ...
ఇవన్నీ చూసీ చూసీ చివరకు మ్యూచువల్ ఫండ్ ఏదో ఒకటి తీసుకొని సిప్ చేయడం బెటరేమో అనిపించేస్తూ ఉంటుంది ...
ఈ మధ్య ఎస్ బ్యాంక్ స్టాక్ ప్రైస్ ఒకేసారి 30% కి పడిపోయి దెబ్బేసింది ...
అయినా సరే "కుదిరితే ఇంట్రాడే ... కాకపోతే డెలివరీ " కి మాత్రం ఎస్ బ్యాంకు ఎప్పటికీ నా ఫేవరేట్ స్టాక్ ...
ప్రతి రోజు 9. 30 తరువాత టాప్ గైనర్స్ లో మూడింటిలో ఇంట్రాడే కోసం ట్రై చేస్తే డబ్బులు వచ్చే అవకాశం ఉందంట ... యు ట్యూబ్ లో ఎక్కువగా చెప్పబడుతున్న స్ట్రాటజీ ఇది
అలాగే మంచి స్టాక్స్ లో "యు పి ఎల్ " లాంగ్ టర్మ్ కోసం మంచిదట ... ఒక లుక్కేయండి ...
ఇలా ...
అయినా సరే "కుదిరితే ఇంట్రాడే ... కాకపోతే డెలివరీ " కి మాత్రం ఎస్ బ్యాంకు ఎప్పటికీ నా ఫేవరేట్ స్టాక్ ...
ప్రతి రోజు 9. 30 తరువాత టాప్ గైనర్స్ లో మూడింటిలో ఇంట్రాడే కోసం ట్రై చేస్తే డబ్బులు వచ్చే అవకాశం ఉందంట ... యు ట్యూబ్ లో ఎక్కువగా చెప్పబడుతున్న స్ట్రాటజీ ఇది
అలాగే మంచి స్టాక్స్ లో "యు పి ఎల్ " లాంగ్ టర్మ్ కోసం మంచిదట ... ఒక లుక్కేయండి ...
ఇలా ...
ఏమైనా కొత్త స్ట్రాటజి ఉంటె షేర్ చేయండి ...
ఉంటా
హ్యాపీ ఇన్వెస్టింగ్
మురళి
ఉంటా
హ్యాపీ ఇన్వెస్టింగ్
మురళి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)