8, సెప్టెంబర్ 2009, మంగళవారం

ఈ సారి నెలకు రూ.లక్ష ఇరవై వేలు....

ఈ రోజే మరో కొత్త మెయిల్ వచ్చింది. అంటే రోజూ వస్తూ వుంటై. కానీ ఈ మెయిల్ మాత్రం మంచి ఆకర్షణీయంగా వ్రాసారు. "నో ఇన్వెస్ట్ మెంట్ " అని. సరే.. వెబ్ సైట్ ఓపెన్ చేశాను. మరింత ఆకర్షణీయంగా ఉంది... ఎక్కడా డబ్బు కట్టమని వ్రాయలేదు. "ప్రెస్ హియర్" టు రిజిస్ట్రేషన్... అన్నారు అంతే... సరే... చేశాను... వెంటనే రిప్లై .... కేవలం నాలుగు వందల రూపాయల తో రోజుకి రెండు వేల రూపాయలు... అంటే నెలకు లక్ష ఇరవై వేలు... బాగుంది కదా..
బై
మురళి.

3 కామెంట్‌లు:

  1. వీటిని నమ్మకండి. అదంత సులభం కాదు. మీరు వాటి కోసం చాలా సమయం వెచ్చించాల్సి ఉంటుంది. అయినా సరే పెద్దగా డబ్బులు రావు. నెలకు లక్ష ఇరవై వేలు వస్తాయంటే, అందరూ కష్టపడి ఉద్యోగాలు, కూలీలు చేసుకోవాల్సిన అవసరం ఏముంది? హాయిగా నాలుగువందల రూపాయల పెట్టుబడితో అందరూ కుబేరులు అవ్వచ్చు. :)

    రిప్లయితొలగించండి
  2. అవన్నీ మర్చిపోండి... :) ఈ మధ్యన mobiles కి వస్తున్న SMS message ఇదీ...

    "Congrats! You Mobile No. has won 650,000 GBP (అంటే 5 కోట్ల 20 లక్షలు... వామ్మో) in 2009 (SHELL) Int'l Mob Draw. To claim Prize contact Dr. Evils on Email: s.m.a.claimcenter@live.com
    tel: 00447014274988"

    రిప్లయితొలగించండి
  3. NISE BUT DONT TRUSE BE AWARE OF THISE KIND OF SMS MY DEAR INDIAN FRENDS DONT BE FOOLS ITS{DANGER}

    రిప్లయితొలగించండి