ఈ రోజే తేజస్విని ని స్కూల్ లో జాయిన్ చేయడం కోసం సెయింట్ అన్న్స్ స్కూల్ కు తీసుకు వెళ్ళాం... వచ్చే మంగళ వారం కానీ, బుధ వారం కాని తనకు తిప్పలు ప్రారంభం... ఈమెకు అక్షరాలు దిద్దాలంటే చిరాకు... మనం వ్రాసింది అలా చూసి వ్రాసేస్తుంది ... ఒకటి రెండు సార్లు తప్పులు వ్రాసి అయిన సరే ... కానీ ఒకరు వ్రాసిన దానిని దిద్దడం మాత్రం చెయ్యదు... చూడాలి... తన చదువు ఎలా సాగుతుందో...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి