28, మార్చి 2011, సోమవారం

యుకో బ్యాంకు ... ప్రయోగం సక్సెస్

నా ట్రేడింగ్ లైఫ్ లో మొదటి సారిగా నష్టం లేకుండా ట్రేడింగ్ చేయగలిగాను... ఏ సందర్భం లోనూ, ఒక రూపాయి అయినా లాభం మాత్రమె సంపాదించు కొనేలా ఉన్న పధ్ధతి "యావరేజ్" ట్రేడింగ్ పధ్ధతి... అదీను యుకో బ్యాంకు మీద చేసిన ప్రయోగం సత్ఫలితాన్ని ఇచ్చింది... ప్రస్తుత యుకోబ్యాంకు స్టాక్ విలువ నూట ఏడు రూపాయలకు చేరింది... థాంక్స్ తో యావరేజ్ సిస్టం అండ్ థాంక్స్ తో యుకో బ్యాంకు... ఇదే ప్రయోగం ఒక్క బ్యాంక్స్ మీదే కాకుండా, మిగిలిన సెక్టర్స్ మీద కూడా చేయాలి... జనరల్ గా అన్నీ ఒకేసారి పడిపోవు కదా... అప్పుడు పోయిన దానిని పట్టించుకోకుండా, ఉన్న దాని సంగతి తేల్చవచ్చు... షేర్ మార్కెట్ లో కొత్తగా వచ్చే నాలాంటి వారు ఎవరైనా ఉంటె ... ఈ ప్రయోగం చేయండి...


మురళి.


4 కామెంట్‌లు: