19, ఏప్రిల్ 2011, మంగళవారం

15, ఏప్రిల్ 2011, శుక్రవారం

తమిళ్ నాడు లో స్పెక్ట్రం రాజా ఇల్లు...









ఎవరంటారు ఇండియా బీద దేశమని... ఎవరంటారు ఇండియన్ లు బీదవారని...
చూడండి పైన ఉన్న ఇంటి ఫోటో లని... ఇవి ఇటీవల స్పెక్ట్రం కుంభకోణం లో నిందితుడైన రాజా ఇల్లు ఫోటో లు..
స్విస్స్ బ్యాంకు డైరెక్టర్ ఒకరు అన్నారు..."ఇండియన్ లు బీద వారేమో కాని ఇండియా మాత్రం బీద దేశం కాదు... "
రెండు వందల ఎనభై లక్షల కోట్ల రూపాయలు ఇండియన్ మనీ స్విస్ బ్యాంకు లో జమ చేయబడిందని ఆయన వ్యాఖ్యానించారు.. వివరంగా చదవండి...

He says that "280 Lacs crore" of Indian money is deposited in swiss banks which can be used for 'taxless' budget for 30 yrs. Can give jobs to all Indians. From any village to Delhi 4 lane roads. Forever free power supply to more than 500 social projects. Every citizen can get monthly Rs. 2000/- for 60 yrs. No need of World Bank & IMF loan. Think how rich politicians block our money. We have full right against corrupt politicians.

అదండీ సంగతి...
మురళి.

3, ఏప్రిల్ 2011, ఆదివారం

శుభాకాంక్షలు

అభినందనలు....


మొత్తానికి భారత్ క్రికెట్ సేన ప్రపంచ కప్ ను సాధించింది...
ఈ విజయం సచిన్ కి కానుక గా అభివర్ణించారు ...
కానీ... ఇది సచిన్ కి మాత్రమె కాదు..
ప్రతి భారతీయుడూ తన కు లభించిన కానుక గానే
భావించి, పులకించి పోయాడు...
ఆనందం తో గంతులు వేసాడు...
వీధుల్లో చిందులు వేసాడు...
ఇది ఉగాదికి ముందు వచ్చిన దీపావళి...
మూడు రంగులతో జరిగిన హోలీ...
కుల మతాల కతీతంగా జరిగిన ఆనంద కేళి...
భాష కందని ఈ భావాన్ని బ్లాగ్ మిత్రులతో పంచుకోవడం ....
నాకెంతో ఆనంద దాయకం...

మురళి.

1, ఏప్రిల్ 2011, శుక్రవారం

ఈ రోజు చరిత్ర లో నిలిచి పోవాలి...

రోజు చరిత్ర లో నిలిచి పోవాలి... భారత్ క్రికెట్ సేన చరిత్ర సృష్టించాలి... ఇది ప్రతి భారతీయుని అభిమతం... ఆకాంక్ష...
బెస్ట్ అఫ్ లక్ టు ఇండియా ...
మురళి.