3, ఏప్రిల్ 2011, ఆదివారం

అభినందనలు....


మొత్తానికి భారత్ క్రికెట్ సేన ప్రపంచ కప్ ను సాధించింది...
ఈ విజయం సచిన్ కి కానుక గా అభివర్ణించారు ...
కానీ... ఇది సచిన్ కి మాత్రమె కాదు..
ప్రతి భారతీయుడూ తన కు లభించిన కానుక గానే
భావించి, పులకించి పోయాడు...
ఆనందం తో గంతులు వేసాడు...
వీధుల్లో చిందులు వేసాడు...
ఇది ఉగాదికి ముందు వచ్చిన దీపావళి...
మూడు రంగులతో జరిగిన హోలీ...
కుల మతాల కతీతంగా జరిగిన ఆనంద కేళి...
భాష కందని ఈ భావాన్ని బ్లాగ్ మిత్రులతో పంచుకోవడం ....
నాకెంతో ఆనంద దాయకం...

మురళి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి