14, మే 2011, శనివారం

కొద్దిగా బిజి...

అందుకే ఏమీ పోస్ట్ చేయలేక పోతున్నాను... ఈ మధ్య చాలానే సంఘటనలు జరిగాయి.... పుట్టపర్తి బాబా చనిపోవడం, ఎన్నికలు, జగన్ గెలుపు, షేర్ మార్కెట్ కూలిపోవడం మళ్ళీ అందుకోవడం, ఇలా... చాలానే... జరిగాయి... కానీ ఇంట్లో తేజస్విని లేదు... వేసవి సెలవులు కదా... హైదరాబాద్ వాళ్ళ అమ్మమ్మ ఇంటికి వెళ్ళింది... ఇంట్లో ఒంటరిని... ఏమీ తోచదు... బ్లాగ్ లో కి రావాలన్నా మూడ్ లేదు... అదీ కాక పనికిమాలిన రొటీన్ జాబు ఒకటి ఏడ్చింది కదా...
ఈ రోజు కాటన్ దొర పుట్టిన రోజు... వెళ్లి విగ్రహం దగ్గర హ్యాపీ బర్త్ డే చెప్పేసాను... ఆడిట్ జరగా బోతోంది ఆఫీసు లో .... పని ఉంది... ప్రస్తుతానికి బ్లాగ్ మిత్రులకి నా సోది నుండి రిలాక్స్...
బై...
మురళి.

1 కామెంట్‌:

  1. ప్రకాష్ రాజ్ టైప్ లో " ఒరేయ్ అది నా ప్రాణం రా!" (అది కూతురు కావచ్చు,చెల్లి కావచ్చు, కాబోయే భార్య / ప్రియురాలు కావచ్చు) ... అన్ని సినిమాల్లో ఇది కామన్ డైలాగ్..

    రిప్లయితొలగించండి