ట్రేడింగ్ కోసం కాకుండా... ఇన్వెస్ట్ మెంట్ కోసం అయితే... బ్యాంకు స్టాక్స్ బెటర్... బెస్ట్ ... కూడా... యుకో బ్యాంకు మరియు సౌత్ ఇండియన్ బ్యాంకు స్టాక్స్ ను ప్రస్తుత ధరలలో కొనండి... లాంగ్ ఇన్వెస్ట్మెంట్ కోసం మాత్రమె... నాలుగు సంవత్సరాలలో డబల్ పొందవచ్చు... ఈ స్టాక్స్ మాత్రమే ఎందుకు కొనాలి... ? ... ఎందుకంటె తక్కువ ధరలో ఉన్నవి కాబట్టి ఎక్కువ కొనుక్కొనే వీలుంది... మరియు ముఖ్యమైన విషయం ....
..
...
....
.....
......
.......
........
మురళి ఇన్వెస్ట్ చేసేది కూడా... వీటిలోనే కాబట్టి...
థాంక్ యు ... అండ్ హ్యాపీ ఇన్వెస్టింగ్...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి