ఈ రోజు ఆంధ్రా బ్యాంకు స్టాక్ ధర రూ . 59 కన్నా తక్కువకి దిగి పోయింది .. ఈ రోజు ధరలో ఒక లక్ష రూపాయల ఆంధ్ర బ్యాంకు షేర్ లు కొనగలిగితే ....
- లభించే షేర్ ల సంఖ్య ... 1694
- ఇప్పటి వరకు ఇచ్చిన ప్రకారం వచ్చే సంవత్సరం కూడా డివిడెండ్ ఇస్తే లభించే డివిడెండ్ ... రూ . 8470
- అంటే లక్ష రూపాయల పై వడ్డీ 8. 47% ... మామూలుగా బ్యాంకు fdr పై లభించే వడ్డీ కన్నా ఎక్కువ .
- లేదా ఇంత లోగా కనీసం రూ . 10 /- చొప్పున షేర్ కు పెరిగినా లభించేది రూ . 16940 . 00
- అంటే వడ్డీ 16 % దాటి వస్తున్నట్టే ...
సో ... బెస్ట్ అఫ్ లక్ ...
మురళి ...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి