ఈ మధ్య వ్యాపార ప్రకటనలు చాల శృతి మించి పోతున్నై ... ఈ మధ్య ఏమిటి ? ఇది చాల కాలం క్రితం నుండి జరుగు తున్నదే ... advertisements లో అమ్మాయిల బట్టల పొదుపు చూస్తుంటే ముచ్చటేస్తుంది ...
మగావాళ్ళ శరీరం పై వేసుకునే పర్ఫ్యూం వాసనకి , బట్టలు విప్పేసుకుని అమ్మాయిలు వెంట పడటం ... "అందు కోరా ... అందగాడా ... అంటూ మత్తుగా వీపు భాగాన్ని చూపిస్తూ వెనక్కు మత్తుగా చూడటం ...
సినిమాలలోనూ, ప్రత్యెక ప్రోగ్రాం ల లోనూ (సెక్స్ సైన్స్ పేరుతో మిడ్ నైట్ మసాలా పాటలు ) వస్తుంటే అది వేరే ... అవి ఏదో ఒక టైం లో వస్తాయి ... ఆ సమయం జాగ్రత్త పడితే చాలు ...
ఈ వ్యాపార ప్రకటనలు అలా వస్తూనే ఉంటాయి మరి ... ఈ అందుకోరా ... ప్రకటన చూసి మా తేజస్విని అడిగింది "ఏంటి నాన్న అందుకో మంటున్నది " ఏదో ఒక సమాధానం చెప్పాలి కదా ... "వాడు వేసుకున్న సెంటు వాసన నచ్చి నాకూ ఒక బాటిల్ అందు కోరా అంటున్న దమ్మా " అని చెప్పాల్సి వచ్చింది నాకు ...
ఆఖరికి బట్ట లు ఉతికే పౌడర్ advertisement లో కూడా (సల్మాన్ ఖాన్ ad ) "అరె వీరిక్కడే చేసేసు కుంటారు హనీ మూన్ " అంటూ కళ్ళు మూసుకుంటారు ... మరి హనీ మూన్ అంటే ఏమిటి నాన్న అంటే ... వెన్నెల్లో కుర్చుని తేనె తినటం నాన్న " అని చెప్పాల్సి వచ్చింది నాకు .... కానీ ఆ సమాధానం ఆమెకు సంతృప్తి నివ్వలేదు ... అది వేరే విషయం ....
సినిమాల కు కాదు ... ముందు ఈ వ్యాపార ప్రకటనలకు సెన్సార్ పెడితే బాగుంటుందని నా అభిప్రాయం ....
ఏమంటారు ?
మీ మురళి

నిజమేనండీ.. క్రియేటివిటీ పారిపోయిన ప్రకటనల్లో ఇలాంటి చెత్త చూపిస్తుంటే ఇంటిల్లిపాదీ కలిసి చూడటం అనే మాట అటుంచి ఒక్కళ్ళు చూడలన్నా కష్టం అయిపొతుంది.
రిప్లయితొలగించండి