ఎస్ బ్యాంకు ... ప్రైవేట్ సెక్టార్ బాంక్ ...
లాంగ్ టర్మ్ కోసం కానీ షార్ట్ టర్మ్ కోసం కానీ చాల మంది రికమెండ్ చేసే బ్యాంకు
నిన్న మొన్నటి వరకూ మూడు వందల ధరలో ఉండేది ... ఇప్పుడు నాలుగు వందలు దాటింది ... అయితే సంవత్సరం క్రితం ఐదు వందల ధరలో చాల మంది దొరికి పోయి ఉంటారు (అందులో నేనూ ఒకడిని ) ఇక అప్పటి నుండి యావరేజ్ చేసుకుంటూ ... చేసుకుంటూ ... మూడు వందల ఏభై దగ్గరి వరకూ వచ్చి ఉన్న డబ్బులు అయిపోవడం తో ... మూడు వందల ధరకు పడిపోయినప్పుడు కొనలేక వదిలెయ వలసి వచ్చింది ...
అంతే కాదు ... ఇంతవరకూ నా పోర్ట్ ఫోలియో లో స్టాక్స్ అన్నీ ఎరుపు రంగులోనే ఉండేవి .. మొట్ట మొదటి సారిగా ఈ yes బ్యాంకు ఆకు పచ్చ రంగును చూపించింది ... ఎరుపు రంగు చూసి చూసి ఒక్కసారిగా ఆకు పచ్చ రంగు చూడ బుద్ధి కాలేదు నాకు ... అందుకే కొన్ని స్టాక్స్ అమ్మేసాను ... నెలవారీ వడ్డీ లెక్క వేసుకుంటే 5 % కిట్టు బాటు అయ్యింది ...
మళ్ళీ పూర్వపు ధర (రూ . 500 / - దగ్గర) కు వస్తే ఉన్నవి క్లియర్ చేసేయ వచ్చు ... తగ్గితే మళ్ళీ కొనవచ్చు ... కొంటె డివిడెండ్ కూడా చూసే అవకాసం ఉంటుంది ... అమ్మితే డివిడెండ్ రాదు ... కానీ లాభం వస్తుంది ... ఏదైనా ఓ కే ..
ఏదేమైనా ఈ స్టాక్ ఎక్కువగా క్రయ విక్రయాలు జరిగే వాటిల్లో ఒకటి ... ఒక కన్నేసి ఉంచండి ...
మురళి

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి