నాకు ఊహ తెలిసినప్పటి నుండి ఆగష్టు 15 అంటే స్వతంత్ర దినోత్సవం; జనవరి 26 అంటే గణతంత్ర దినోత్సవం ... నవంవర్ 1 అంటే ఆంధ్ర ప్రదేశ్ అవతరణ దినోత్సవం ... అంటూ చదువు కున్నాను ... మొదటి రెండు రోజులు జెండా వందనం చేస్తే, మూడోది అంటే నవంబర్ 1 న పొట్టి శ్రీరాములు గారి విగ్రహానికి దండలు వేయడం, భాష ప్రయుక్త రాష్ట్రాలలో మొదటిది ఆంధ్ర ప్రదేశ్ అని నాయకులూ ఉపన్యాసాలు ఇస్తుంటే వినటం నేర్చుకున్నాను
ఇప్పుడు హటాత్తుగా ఆంధ్ర ప్రదేశ్ అవతరణ దినోత్సవం నవంబర్ ఒకటి కాదు ... జూన్ రెండు అంటే ఎలా ? రాష్ట్రాన్ని ముక్కలు చేసిన రోజుని పుట్టిన రోజని ఎలా అంటాం ... నాకు మాత్రం జీర్ణించుకోవడం కష్టం గా నే ఉంది ...
రేపు మరో ప్రాంతం వారు ఉద్యమం లేవదీసి మళ్ళీ రాష్ట్రాన్ని ముక్కలు చేస్తే , మళ్ళీ ఆ రోజుని రాష్ట్రావతరణ దినోత్సవంగా నిర్నయిస్తారా ?
ఆలోచించండి ... కొత్తగా రాష్ట్రం ఏర్పడింది మనది కాదు ... వేరే వాళ్ళది ... మన అవతరణ దినోత్సవం రోజున బ్లాక్ డే గ జరుపుకునే వాళ్ళది ... మన రాష్ట్రావతరణ దినం నవంబర్ ఒకటి గానే ఉంచితే బాగుంటుంది ...
ప్లీజ్ ... నవంబర్ ఒకటి ని కాల గర్భం లోకి తోసేయ్యకండి ....
మురళి
ఇప్పుడు హటాత్తుగా ఆంధ్ర ప్రదేశ్ అవతరణ దినోత్సవం నవంబర్ ఒకటి కాదు ... జూన్ రెండు అంటే ఎలా ? రాష్ట్రాన్ని ముక్కలు చేసిన రోజుని పుట్టిన రోజని ఎలా అంటాం ... నాకు మాత్రం జీర్ణించుకోవడం కష్టం గా నే ఉంది ...
రేపు మరో ప్రాంతం వారు ఉద్యమం లేవదీసి మళ్ళీ రాష్ట్రాన్ని ముక్కలు చేస్తే , మళ్ళీ ఆ రోజుని రాష్ట్రావతరణ దినోత్సవంగా నిర్నయిస్తారా ?
ఆలోచించండి ... కొత్తగా రాష్ట్రం ఏర్పడింది మనది కాదు ... వేరే వాళ్ళది ... మన అవతరణ దినోత్సవం రోజున బ్లాక్ డే గ జరుపుకునే వాళ్ళది ... మన రాష్ట్రావతరణ దినం నవంబర్ ఒకటి గానే ఉంచితే బాగుంటుంది ...
ప్లీజ్ ... నవంబర్ ఒకటి ని కాల గర్భం లోకి తోసేయ్యకండి ....
మురళి
గుడ్ బై నవంబర్ 1, తెలంగాణాకు బ్లాక్ డే!
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండియెందుకు సార్, పని గట్టుకుని ఇలా విషాన్ని చిమ్మడమే వుద్యమ స్పూర్తి గానూ, వెకిలిగా మాట్లాడటమే హీరోఇజం గానూ భావించే ఈ తొట్టి గాంగుకి దొరికిపోవదానికి కాకపోతె ఈ సెంటిమెంటు?
రిప్లయితొలగించండియాభయ్యేళ్ళ నాడు కలిపింది భాషా ప్రయుక్త రాష్ట్రాలనే తీపి సెంటిమెంటుతో కాదు.అక్కడా ఇక్కడా వున్న కాంగ్రెసు వాళ్ళు అప్పుదు తమకి పెనుభూతంగా మారబఓయే కమ్యున్ష్టుల్ని నిర్వీర్యం చెయ్యదానికి -అలాంటి చెత్త కారణాలు బయటికి చెప్పడానికి బాగుందదు గనక- చేసారు.అందుకే తెలంగాణా ముఖ్యమంత్రి కూడా కలవడానికి వొప్పుకున్నాదని తెలియని పై తొట్టిగాంగు మూర్కులు తెలంగాణా ముఖ్యమంత్రిని మెడలు వంచి బలవంతంగా కలుపుకున్నారని కూస్తారు?!
రాజధాని ఆదాయం పంపకం గురించి వొచ్చినప్పుడల్లా మీరు పెంచేదేంటి తొక్కలోది అప్పటికే పెరిగి వుంది మీరు దాన్ని వాడుకుని యెదగదానికి వచ్చారు పరుగులు పెట్టుకుని అంటుంటే నేను "ఆంధ్రా వాళ్ళు (యెక్కడో కృష్నా జిల్లా నుంచి) వెళ్ళగలిగినట్టు తెలంగాణా వాళ్ళు (చాలా దగ్గిరే ఉన్న పొరుగు జిల్లాల నుంచి) కూడా వెళ్ళగలిగితే సమస్యే వుండేది కాదు కదా?యెందుకు వెళ్లలేకపోయారు?" అని అడిగితే ఒక్క మేధావీ జవాబు చెప్పదం లేదు.ఇతువంటి వాళ్లతో ఇన్నేళ్ళు కలిసుందతం వల్ల మన రేవు పట్నాల్ని మూలన బెట్టేసి హైదరాబాదును పెంచి అఘోరించాం!చీమలు పెట్టిన పుట్తల్లోకి గయ్యాళిగా దూరిన సిగ్గు లేని మంద అంత హ్యాపీగా వుంటే మనమెందుకు సార్ బాధ పడటం?
సాంకేతికంగా ఇప్పుదు అపాయింటేడ్ డే అని ఒకటి బిల్లులో వుందటం ద్వారా విడిపోయాము గనక అది ఇప్పటి నూతన రాష్త్రావతరన అవదం చాలా సహజమైన విషయం.ఇంకా తెలుగు దనం,తెలుగు భాష అని మనం యెంత మొత్తుకున్నా ఈ పంచకూళ కషాయం గాళ్ళు వినరు!
ముందుగా హరి బాబు గారికి కృతజ్ఞతలు .. నా బాధ కు స్పందించినందుకు ... తరువాత మీ కు అభినందనలు ... మీ బ్లాగ్ లోకి తొంగి చూడ గానే, మీ రచనలు బాగా ఉన్నందుకు ...
రిప్లయితొలగించండిమీరు చెప్పింది అక్షర సత్యాలే ... కానీ ... విడిపోయినంత మాత్రాన మనకేమి నష్టం లేదు అంటున్నా , లోలోపల మంట ... పైగా అగ్ని మీద ఆజ్యం పోసినట్టు ఆంధ్ర పాలకుల మీద విమర్శలు ... టీవీ చానళ్ళ పై నిషేదాలు , ... ఇలాంటివన్నీ చూస్తుంటే మరీ చిరాకుగా ఉంటోంది .. ఇలాంటి వారి మాటలు విని విడిపోయిన వారికే లేని బాధ మనకూ వద్దు ... కాకపోతే వారు బ్లాకు డే గా పాటించిన నవంబర్ ఒకటి నే, ఆంధ్ర ప్రదేశ్ అవతరణ దినోత్సవం గా కంటిన్యూ చేస్తే , వేర్పాటు వాదులకు చెప్పుతో కొట్టినట్లవుతుందని .. చిన్న కసితో కూడిన కోరిక ... అంతే ... ఎనీ వే థాంక్ యు సర్ ...
నా రచనలు నచ్చినందుకు థాంక్స్!ఇక్కడ రాజధాని ఒక షేపుకి వస్తే చాలు హైదరాబాదు జనాభాలో చాలామంది ఖాళీ చేస్తారు.వీళ్ళ చెత్తమాటలకి విసుక్కున్న వాళ్ళు వుండమన్నా వుందరు.దానికి తోడు కరెంటు కొరత మిగతా తెలుగేతర పారిశ్రామిక వేత్తల్నీ వుండనివ్వదు!
తొలగించండికేసీఆర్ అలా మాట్లాడటానికి అసలు కారణం నాకు తెలుసు గనక నాకు అతను అలా మాట్లాడినప్పుదల్లా జాలితో కూడిన నవ్వే తప్ప కోపం రావడం లేదు!అంతర్గత తిరుగుబాటుని వాయిదావేసుకోవటానికే ఆ కష్తమనతా పదుతున్నాడు?హఠాత్తుగా - తను అన్నది చెత్తమాటే అయినా సరే - తను విమర్శల పాలవుతూ తనని డిఫెండ్ చెయ్యాల్సిన టైములో తెలివితక్కువగా తిరుగుబాటు చెయ్యడు గదా యెవడూ!ఆ పార్టీలోనూ ఆయన పంఖాల్లోనూ ఇది అర్ధమయ్యే పాటి తెలివయిన వాళ్ళు యెవరూ లేకపోవడం అతని అదృష్టం, అంతే!
యెంత గట్టిగా ముక్కినా నా అంచనా ప్రకారం రెందు మూడేళ్ల కన్నా యెక్కువగా నెట్టలేడు బండిని.ఇప్పటికి రెండుసార్లు అల్లుదు శీను(?!) పేరుతో వార్తలు వచ్చాయి, గమనించారా?నిప్పు లేకుండా పొగ రాదు!