20, డిసెంబర్ 2014, శనివారం

మ్యూచువల్ ఫండ్ లలో ఇన్వెస్ట్ చేస్తారా ?

చేయాలనుకుంటే క్రింది     ఫండ్స్ గురించి ఆలోచించండి 

Small & Mid Cap
  




 
  Can Robeco Emerg-Equities (G) Rank 1 7.5 96.6
  Franklin (I) Smaller Cos (G) Rank 1 6.8 87.4
  Reliance Small Cap Fund (G) Rank 1 3.8 98.8
  UTI Mid Cap (G) Rank 1 5.8 89.6


Can Robeco Emerg Equities (G )

1. ఇది Very Good Performance Category లో ఉన్న ఫండ్ .
2. దీని ట్రాక్ రికార్డు గమనిస్తే ఒక్క సంవత్సరం లో 96 శాతం రిటర్న్స్ కూడా ఇచ్చిన సందర్భాలు ఉన్నయి.
3. దీని Portifolio లో ఇంజనీరింగ్  సిమెంట్ , బ్యాంకింగ్ మరియు ఫైనాన్సు , కెమికల్స్ ఇంకా ఆటోమోటివ్ స్టాక్ లు ఉన్నాయి .
4. దీని ప్రస్తుత NAV Rs 54. 00 కాబట్టి యూనిట్స్ బాగానే వస్తాయి .  
5. డైరెక్ట్ గా కానీ సిప్ ద్వార కానీ ఎలా అయినా కానీ కొనుక్కో వచ్చు .

అలాగే ...

Franklin India Smaller Comapnies (G ) ... దీని NAV రూ . 35. 47
రిలయన్స్ స్మాల్ కేప్ ఫండ్ (గ్రోత్) ... నెట్ అసెట్ వేల్యూ రూ 23 . 29
యు టీ ఐ మిడ్ కేప్ (గ్రోత్ ) ... నెట్ అసెట్ వేల్యూ రూ 73. 18

ఇంకా వివరాలు కావాలంటే మనీ కంట్రోల్ . కాం సందర్శించండి ...



మురళి