చేయాలనుకుంటే క్రింది ఫండ్స్ గురించి ఆలోచించండి Small & Mid Cap |
|||||
Can Robeco Emerg-Equities (G) | Rank 1 | 7.5 | 96.6 | ||
Franklin (I) Smaller Cos (G) | Rank 1 | 6.8 | 87.4 | ||
Reliance Small Cap Fund (G) | Rank 1 | 3.8 | 98.8 | ||
UTI Mid Cap (G) | Rank 1 | 5.8 | 89.6 |
Can Robeco Emerg Equities (G )
1. ఇది Very Good Performance Category లో ఉన్న ఫండ్ .
2. దీని ట్రాక్ రికార్డు గమనిస్తే ఒక్క సంవత్సరం లో 96 శాతం రిటర్న్స్ కూడా ఇచ్చిన సందర్భాలు ఉన్నయి.
3. దీని Portifolio లో ఇంజనీరింగ్ సిమెంట్ , బ్యాంకింగ్ మరియు ఫైనాన్సు , కెమికల్స్ ఇంకా ఆటోమోటివ్ స్టాక్ లు ఉన్నాయి .
4. దీని ప్రస్తుత NAV Rs 54. 00 కాబట్టి యూనిట్స్ బాగానే వస్తాయి .
5. డైరెక్ట్ గా కానీ సిప్ ద్వార కానీ ఎలా అయినా కానీ కొనుక్కో వచ్చు .
అలాగే ...
Franklin India Smaller Comapnies (G ) ... దీని NAV రూ . 35. 47
రిలయన్స్ స్మాల్ కేప్ ఫండ్ (గ్రోత్) ... నెట్ అసెట్ వేల్యూ రూ 23 . 29
యు టీ ఐ మిడ్ కేప్ (గ్రోత్ ) ... నెట్ అసెట్ వేల్యూ రూ 73. 18
ఇంకా వివరాలు కావాలంటే మనీ కంట్రోల్ . కాం సందర్శించండి ...
మురళి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి