27, నవంబర్ 2015, శుక్రవారం

డివిడెండ్ ప్రకటనలు

నమస్కారం !
ఈ సారి ముఖ్య విషయాలు ...
కొన్ని మ్యూచువల్ ఫండ్ లు డివిడెండ్ లు ప్రకటించారు ... ఆ వివరాలు క్రింద ....
క్రమ సంఖ్య    ---   ఫండ్ పేరు    ---- NAV    ---  డివిడెండ్ పర్ యూనిట్  -
1 - బిర్లా సన్ లైఫ్ ఈక్విటీ ఫండ్ - 93 . 33 -  రూ 10 /-
2. - బిర్లా సన్ లైఫ్ ఈక్విటీ ఫండ్ (డైరెక్ట్ ) - 102 . 96 - రూ 9 /-
3. - బిర్లా సన్ లైఫ్ (ఐ) ఆపర్త్యునిటిస్  - 28 . 89 - రూ 3 /-
4. - బిర్లా సన్ లైఫ్ ఇండియా రిఫార్మ్స్ ఫండ్ - 12 . 81 - రూ 1 / -
5. - రేలిగేర్ ఇంవేస్కో బ్యాంకింగ్ డైరెక్ట్ - 22.  75 - రూ 3 /-
6. - రేలిగేర్ ఇంవేస్కో బ్యాంకింగ్ ఆర్  పి  - 21 . 92 - రూ 3 /-

* ఇవన్నీ ఈ రోజే ఆర్డర్ చేస్తేనే పొందవచ్చు ... (రికార్డు డేట్ : 30 నవంబర్ 2015)
** రూ 5000 /- ఇన్వెస్ట్ చేస్తే పై ఫండ్స్ లో పొందే మొత్తాలు వరసగా
రూ 535 /- (10%); 437 (8. 74%); 519 (10.%); 500 (10%); 703 (14%); 729 (14%)
కనుక ... ఈ సదవకాశాన్ని వినియోగించుకో గలరు ...
మీ
మురళి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి