* శుక్ర వారం సూచించిన స్టాక్స్ లో హరిత సీటింగ్ సిస్టమ్స్ ఈ రోజు 10 శాతం మించి రిటర్న్స్ ఇచ్చింది ...
చాలు అనుకుంటే ...
అమ్మేయండి బాస్ ... !!!
(రూ . 599 /- ధరలో కొన్నట్లైతే ... రూ . 660 /- కి పెరిగింది )
* కళ్యాణి స్టీల్స్ ఈ నెల లోనే డివిడెండ్ ఉంది ... షేర్ కి మూడు రూపాయల చొప్పున ...
* జులై స్టాక్స్ జీ సి ... అమ్మేసి ఉంటె పర్లేదు ... అమ్మక పోతే హోల్డ్ చేసి ఈ నెలలో అమ్ముకోండి ...
* భాగేరియా ... అమ్మక పోయి ఉంటె కంటిన్యూ చేయండి ... ఈ నెల లో డివిడెండ్ కూడా ఉంది కదా ...
ఒకే న మరి ...
బై
మురళి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి