బ్లాగ్ మిత్రులకు శ్రావణ మాసపు శుభాకాంక్షలు ....
ఈ నెల మల్టీ బ్యాగర్ స్టాక్స్ డాట్ కో డాట్ ఇన్ లో సూచించిన స్టాక్స్ కు సంబంధించిన సమీక్ష మన కోసం ....
సూచించినప్పటి ధర ముగింపు ధర ఎక్కువగా పెరిగిన ధర
1. హరిత సీటింగ్ సిస్టమ్స్ ... 585. 75 628 674
2. టి సి ఐ 376. 25 355 379
3. కళ్యాణి స్టీల్స్ 253. 70 291. 303
4. ఓ సి ఎల్ ఇండియా 765. 00 733 800
5. మైథాన్ అల్లొయీస్ 397. 00 406 428
(పైసలు తీసుకోలేదు )
ఒక్కో స్టాక్ లో పది వేలు చొప్పున సూచించిన సమయం లో గల ధర కి కొన్నట్లైతే ముగింపు ధర మొత్తం రూ 1471 (అంటే 2. 97%); ఎక్కువగా పెరిగిన ధర విడి విడి గా తీసుకున్నట్లైతే వరుసగా 15; 0. 73; 19. 43; 4.58; మరియు 8 శాతాలు గా ఉంటాయి ..
ఇంతకు ముందు అన్నట్లుగానే పోర్ట్ ఫోలియో స్టాక్స్ మొత్తం ఒకేసారి అమ్మవలసిన అవసరం లేదు ... దేనికది విడి విడిగా ఒక పర్శంటేజ్ అనుకుని అమ్మేసుకోవడం , పెరగనివి ఏమైనా ఉంటె తరువాతి నెల వరకూ, లేదా పెరిగేవరకు ఆగడం ఇంకా కాదు అంటే తక్కువ లాభానికి అమ్మేసుకోవడం ... ఇలా మన అవకాశం బట్టి మన రిస్క్ సామర్ధ్యం బట్టి చేయవచ్చు ...
సో ... మీ అనుభవాన్ని కూడా షేర్ చేసుకుంటే నాకూ బావుంటుంది ...
మీ
మురళి

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి