***
ఎల్ డెకో హౌసింగ్ & ఇండస్ట్రీస్ లిమిటెడ్
ప్రస్తుత మార్కెట్ ధర
685 రూపాయలు
***
బ్యాంకో ప్రొడక్ట్స్ ... 10% దాటి పెరిగింది ఈ వారం ... కానీ నిన్నటికి 5% కి దిగింది
డివిడెండ్ షేర్ కు 4 రూపాయల చొప్పున ఇస్తారంట ...
***
కేం ఫ్యాబ్ ప్రస్తుతానికి ఎరుపులో ఉంది ...
***
దివాన్ హౌసింగ్ మరియు ఇండియన్ బ్యాంక్ కోసం దిగులే అవసరం లేదు ...
***
రేపు సెప్టెంబర్ 11 మా తేజస్విని పుట్టిన రోజు ...
***
సెప్టెంబర్ 12 ప్రారంభ తేదీ మరియు 15 ముగింపు తేదీతో, 850 -860 రూపాయల మధ్య ధరల శ్రేణితో , కనీసం కొనవలసిన షేర్ల సంఖ్య 16 గా పబ్లిక్ ఇష్యూ "ఎల్ & టి టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ "
***
సెప్టెంబర్ 19 ప్రారంభ తేదీ మరియు 21 ముగింపు తేదీతో, 300 -334 రూపాయల మధ్య ధరల శ్రేణితో , కనీసం కొనవలసిన షేర్ల సంఖ్య 44 గా పబ్లిక్ ఇష్యూ "ఐ సి ఐ సి ఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ "
***
మురళి ఈ రోజు వ్రాసేది ఇంతే ...

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి