తాను నేను మొయలు మిన్ను...తాను నేను కలువ కొలను@
తాను నేను పైరు చేను...తాను నేను వేరు మాను@
శశి తానైతె నిశినే నేను...కుసుమం తావి తాను నేను@
వెలుగు దివ్వె తెలుగు తీపి...తాను నేను మనసు మేను@
దారి నేను తీరం తాను@
దారం నేను హారం తాను@
దాహం నేను నీరం తాను@
కావ్యం నేను సారం తాను@
నేను తాను రెప్ప కన్ను@
వేరైపోని పుడమి మన్ను@
నేను తాను రెప్ప కన్ను@
వేరైపోని పుడమి మన్ను@
తాను నేను మొయలు మిన్ను...తాను నేను కలువ కొలను@
తాను నేను గానం గమకం...తాను నేను ప్రాయం తమకం@
తాను నేను మొయలు మిన్ను...తాను నేను కలువ కొలను@
తాను నేను పైరు చేను...తాను నేను వేరు మాను@
శశి తానైతె నిశినే నేను...కుసుమం తావి తాను నేను@
వెలుగు దివ్వె తెలుగు తీపి...తాను నేను మనసు మేను@
మనసు మేను మనసు మేను@
మనసు మేను!!!!!!!!!!!!!!!!!!!!!!!!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి