31, డిసెంబర్ 2016, శనివారం

2017 కు స్వాగతం ... బ్లాగ్ మిత్రులకు శుభాకాంక్షలు


మార్పు ... పెను మార్పుకు కారణమైన 2016 ... వెళ్ళిపోయింది ...  కోటి ఆశలతో , శత కోటి ప్రశ్నలతో 2017 మన ముందుకు వచ్చింది .. ప్రశ్నలన్నిటికీ మంచి చేసే  లభిస్తాయని ఆశిద్దాం ...
హృదయ పూర్వకంగా నూతన సంవత్సరానికి స్వగతం పలుకుదాం

షేర్ మార్కెట్ లోకి కొత్తగా చేరేవారిని ఆహ్వానిద్దాం ... మన అనుభవాలను పంచి పెట్టి , భవిష్యత్ పట్ల నమ్మకాన్ని కలిగిద్దాం.


ఈ వారం షేర్ గురు స్టాక్
గ్రాఉర్ & వీల్ ఇండియా లిమిటెడ్

వెల 32. 45

...
మురళి



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి