30, ఆగస్టు 2017, బుధవారం

సెప్టెంబర్ కోసం మల్టి బ్యాగర్ స్టాక్స్

మల్టి బ్యాగర్ స్టాక్స్ డాట్ కో డాట్ ఇన్ నుండి సెప్టెంబర్ కోసం మల్టి బ్యాగర్ స్టాక్స్ ఇవ్వబడ్డాయి. అమిత్ గోయెంకా గారు చెబుతున్నారు "రేపు కొని 22 తారీకు లోపు " అమ్మేయమని.

1. సర్దా ఎనర్జీ & మినరల్స్
2. ఇండియా నిప్పన్  ఎలెక్ట్రికల్స్
3. డి సి ఎం శ్రీరామ్
4. గోవా కార్బన్

స్టాప్ లాస్ కూడా మెయింటేన్ చేయమంటున్నారు .

వివరాలకు చూడండి వెబ్ సైట్

https://multibaggerstocks.co.in/monthly-multibagger-stocks/


మీ

మురళి. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి