22, సెప్టెంబర్ 2017, శుక్రవారం

ఎస్ బ్యాంక్ ముక్కలైంది ...

ముక్కలవడం అంటే నాశనం అవ్వడం కాదు ... నష్టాల్లోకి పోవడమూ కాదు ... 1 : 5 అయ్యిందన్నమాట .  అంటే పేస్ వేల్యూ 10 రూపాయల విలువ ఐదు 2 రూపాయలుగా విభజించబడింది ... మొన్నటి వరకు 1850 దాటి ఉన్న షేర్ విలువ నిన్నటి నుండి 370 రేంజ్ లోకి వచ్చేసింది ... ఇప్పటికే షేర్స్ కలిగి ఉన్న వారికి ఒక్కో షేర్ కు ఐదు షేర్స్ వస్తాయన్న మాట .   ఎక్కువ ధర ఉండటం వల్ల ఎస్ బ్యాంకు లో ట్రేడింగ్ చేయలేని వారికి ఇక నుండి ధర తక్కువలో దొరకడం వల్ల ఒక అవకాశం లభించినట్టు .... ఇక మీ పోర్టుఫోలియో లో ఎస్ బ్యాంకు ను చేర్చుకోండి ...  రెగ్యులర్ గా ...

బై 

మురళి 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి