10, అక్టోబర్ 2017, మంగళవారం

కొత్తగా స్టాక్ మార్కెట్ లో ప్రవేశిస్తున్నారా ?

ఈ మధ్య ఒక పెళ్ళికి తెలంగాణా వెళ్లిన మా తేజస్విని అక్కడ ఆర్కెస్ట్రా లో రెండు పాటలను పాడటం జరిగింది ... అప్పటి ఫోటోలు ఇవి ....

ఇక "goodreturns.in " అనే సైట్ లో కొత్తగా స్టాక్ మార్కెట్ లో ప్రవేశించే వారి కోసం , రిస్క్ తక్కువ ఉన్న మంచి స్టాక్స్ గా

1. రిలయన్స్ ఇండస్ట్రీస్ ; 2. ఓ ఎన్ జి సి   ; మరియు 3. కోల్ ఇండియా

లను కొనుక్కోమని చెబుతున్నారు ... వివరాలకు చూడండి ... క్రింది లింక్ ...


https://www.goodreturns.in/personal-finance/investment/2016/12/best-shares-buy-beginners-india/articlecontent-pf6272-522791.html?utm_source=daily-newsletter&utm_medium=email-newsletter&utm_campaign=10102017


....

థాంక్ యు ... హ్యాపీ ఇన్వెస్టింగ్ ...

...

మురళి. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి