12, ఫిబ్రవరి 2018, సోమవారం

భవిష్యత్ లో ఉద్యోగాలు

2020-30 మ‌ధ్య ఈ రంగాలే ఉద్యోగాల‌ను శాసిస్తాయ్‌

పై శీర్షికతో "తెలుగు.గుడ్రిటర్న్స్ .ఇన్ " లో (క్రింద లింక్ ఈయబడింది)  భవిష్యత్ లో ఎలాంటి  క్యారీర్ ఎంచుకొంటే బాగుంటుందో సూచించడం జరిగింది.

ఇప్పుడు ఎంతసేపూ అయితే ఇంజనీర్ లేకపోతె డాక్టర్ అన్నట్టు ఉన్నాయి చదువులు ... అందరి దృష్టీ ఈ చదువుల మీదే ఉండటం ఎంత సామాన్యమైన విషయం అయిందో, ఆయా చదువుల్లో మార్కులు తప్ప నాణ్యత ఉండటం లేదనేది అందరు ఒప్పుకు తీరాల్సిన విషయం ..  అయితే  ఇంటర్నెట్ ప్రపంచాన్ని శాసిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో డిజిటల్ మార్కెటింగ్, ఈ -లెర్నింగ్ , డేటా అనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ లాంటి రంగాలు  భవిష్యత్ లో డిమాండ్ గల కొలువు లవుతాయనేది ఈ వ్యాసంలో వివరించబడింది ... వివరాలకు చూడండి ....
https://telugu.goodreturns.in/news/2017/12/26/these-sectors-will-give-plenty-jobs-next-decade-004104.html?utm_source=daily-newsletter&utm_medium=email-newsletter&utm_campaign=02012018

1 వ్యాఖ్య: