శుక్రవారం లాగానే ఈ రోజు కూడా హై ప్రైస్ కి కాల్ మరియు పుట్ బై ఆర్డర్ పెట్టాను
1 గంట 40 నిమిషాలకు ఫుట్ ధర టచ్ అయ్యింది. 2 గంటల లోపే 20 పాయింట్లకు చేరి మళ్ళీ రివర్స్ అయ్యింది.
మరి ఇంతలోగా తగ్గడం ప్రారంభమయ్యింది ఫుట్ ....
వెంటనే ఫుట్ సెల్ ఆర్డర్ డబల్ అమౌంట్ దగ్గరగా (బై ఆర్డర్ స్ట్రైక్ ప్రైస్ కు 1000 కలపగా వచ్చిన స్ట్రైక్ ప్రైస్ దగ్గర ప్లేస్ చేసి చూసాను. (పెట్టుబడి ఎక్కువ కావాలి. 2 లక్షల వరకూ )
ఇది పేపర్ ట్రేడింగ్ కాబట్టి ... ఇలా ఐతే ఆలా అని చూపించాను కానీ ప్రాక్టికల్ గ ఇలానే చేయగలమా అనే డౌట్ నాకు వచ్చింది. అలాగే పెట్టుబడి ఖచ్చితంగా ఎంత కావాలో ప్రాక్టికల్ గ చూస్తేనే తెలుస్తుంది.
మరీ రెండు గంటల వరకు వేచి చూడాలా అని కూడా అనిపించింది.
మరోలా కూడా అనిపించింది ...
పెరుగుతున్నది ఫుట్ అని పది గంటలకే అర్థం అయ్యింది ... అప్పుడే 503 దగ్గర బై ఆర్డర్ పెట్టి ఉంటె రెండు గంటల లోపే 970 కి చేరి పోయింది ... అంటే 467 పాయింట్లు అంటే రూ 11,000/- ప్రాఫిట్ వచ్చి ఉండేది.
503 నుండి 970 కి పెరుగుతుందని ముందే తెలీదు కదా... ఒక వేళ 503 నుండి కిందకు రావడం ప్రారంభమైతే అప్పుడే మరో సెల్ ఆర్డర్ ప్లేస్ చేసి లాస్ ను మినిమైస్ చేయవచ్చు.
సరే ... ఇంత గందరగోళం మధ్య ఈ రోజు పూర్తయ్యింది. రేపు చూడాలి ఏమవుతుందో...
కొద్దిగా తిట్టడం ద్వారా నైనా స్పందించండి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి