ముగింపు రోజు న కింగ్ రీసెర్చ్ ఫార్ములా లో ఈ రోజు కాల్ గానీ , ఫుట్ గానీ కొనుగోలు జరుగలేదు. నో టెన్షన్ ...
కానీ మురళీ కృష్ణ స్ట్రాటజీ లో కాల్ ఫుట్ రెండూ బై చేస్తాం కదా ...
రోజు చివరికి లాస్ 40 రూపాయల వరకూ ... బ్రోకరేజ్ తో కలిపి ఇంకా ఎక్కువ ... ఒక రెండు వందలు ఉండదూ .... మరి ఇది ఇక్కడే ముగిస్తే ఇలా ... సోమవారానికి ఉంచితే ?
అది తరువాత గమనించుదాం...
మరి ఈ మన ఆట ప్రారంభం నుండి ఈ రోజు వరకు లాభం
మన కింగ్ రీసెర్చ్ స్ట్రాటజీ ప్రకారం ఐతే ఎంత ?
మురళీ కృష్ణ స్ట్రాటజీ ప్రకారం ఎంత ?
లాభపడే అవకాశం ఎంత ? ఎందులో ఎంత ? నష్టం ఛాన్స్ ఎంత ? ఎందులో ఎంత?
మీరే గమనించండి ....
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి