14, ఏప్రిల్ 2010, బుధవారం

తేజస్విని జోక్స్ ...

లాస్ట్ మంత్ తిరుపతి వెళ్ళాం... అక్కడ గుండులు, గోపుర దర్శనాలు అన్నీ ఐ పోయాక షాపింగ్ చేస్తున్నాం... మా ఫ్రెండ్ ఒక్కడు చాంటింగ్ బాక్స్ (దాని కరెక్ట్ పేరు ఏమిటో నాకూ తెలీదు... ఓం, వేంకటేశాయ నమః... అంటూ స్తుతిస్తూ వస్తుంది కదా... అది..) కావాలని అంటే చూస్తున్నాం... మా పాప కూడా సీరియస్ గా చోసేస్తోంది అన్నింటిని... ఒక దానిలో "శివయనమహా..." అంటూ స్టార్ట్ అవ్వడం, ఇంకో దానిలో "నారాయణాయ" అని స్టార్ట్ కావడం,, రేట్ కుదరక ఒక్కక్కటి చూస్తుండటం చేస్తున్నాము... ఒక్కో దానిలో, ఒక్కో నామ స్మరణం వినిపిస్తున్డటం తో సడన్ గా మా పాప షాప్ ఓనర్ ను అడిగింది... "ఆ... ఆ... అదుర్స్... ఉందా?"
....

1 కామెంట్‌:

  1. హా ..హా..నిజంగానే అదుర్స్..పిల్లలు spontaneous గా చేసేవి ఒకో సారి పొట్ట పగిలిపోద్ది...

    రిప్లయితొలగించండి