ఈ మధ్య మా పిన్ని కొడుకు పెళ్ళికి వైజాగ్ వెళ్ళాము. అక్కడ దాదాపుగా అందరు బందువులందరిని కలుసుకోవడం జరిగింది... అక్కడ నాతో కుశల ప్రశ్నలు అయిపోయాక మా పాపతో కబుర్లు మొదలు పెట్టారు మా వాళ్ళు... ఈ మధ్యనే స్కూల్ కి వెళుతోంది కదా.. నర్సరీ క్లాసు కి. అందుకని ఒకరు అడిగారు మా పాపని... "ఏమి చదువు తున్నావు తేజూ..." అని... అప్పుడు మా పాప వెంటనే చెప్పిన సమాధానం... "ఎ. బి. సి. డి. లు..."
(తనకు నర్సరీ, ఎల్.కే.జీ. ... లాంటివి తెలియవు కదా...)
కీప్ స్మైలింగ్...
బ్లాగ్ మిత్రులందరికీ
దీపావళి
శుభాకాంక్షలు...
... మురళి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి