10, నవంబర్ 2010, బుధవారం

సన్నీ ప్రొఫిట్స్ డాట్ కాం అనగా షేర్ మార్కెట్ టిప్స్

ఏదైతే అయ్యిందని సన్నీ ప్రాఫిట్స్ డాట్ కాం ... నుండి షేర్ మార్కెట్ టిప్స్ ప్యాకేజ్ కొన్నాను.. ఆరు వందల రూపాయలకు... వాడేదో పది వేల రూపాయలతో నెలకు ఆరు వేలు సంపాదించు కొనే టిప్స్ అందిస్తామన్నాడని... (కొంపదీసి పది వేలని ఆరు వేలుగా చేసే టిప్స్ ఇస్తాడా అని ఒక పక్క డౌట్ ఉందనుకోండి....). అయినా మిగిలిన వాళ్ళతో పోలిస్తే తక్కువ కదా.. అందుకని ... ఒకసారి చూద్దాం అని ప్రయత్నించాను... ఆ టిప్స్ క్రింద ఇస్తున్నాను ... (ప్రయత్నించమని కాదు... గమనించమని... లేదా ప్రయత్నించు తామంటే అది మీ ఇష్టం... మీ రిస్క్...)
Reliance Natural Resources ... Buy above 42.00 ... Target 45.00 ... within 3 Weeks.
Dish TV... Buy above 67.00 ... Target 75.00 ... Within 2-3 Weeks.
ND TV... Buy above 104.00 ... Target 110.00 ... 1 week
TV 18 .. Buy above Rs.87/- ... Target Rs.99-103
TTML ... Buy above Rs.23/- ... Target Rs.28/- ... ౨ వీక్స్
Madras సిమెంట్స్ ... నూట ఇరవై నాలుగు...
...
అయితే పై వాటి వాళ్ళ నాకు అర్థమయ్యింది ఏమిటంటే ప్రత్యేకంగా డబ్బులు పెట్టి కొనుక్కోవడం కంటే... మనం రన్ చేస్తున్న బ్రోకర్ టిప్స్ ను ఫాలో అయినా (నాలాగ అవసరం వచ్చింది కదా.. అని అమ్మేసుకోకుండా.. లేదా రెండు మూడు రోజుల్లో డబ్బులు వచ్చేస్తాయని ఆశించకుండా... ఓపికగా ముందుకు పోతే.. మాత్రమే...) నష్ట పోకుండా... లాభం సంపాదించు కొనే అవకాశాలు ఉన్నాయి...
సో... గుడ్ లక్...
మురళి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి