ఇది మా తేజస్విని లేటెస్ట్ జోక్... మన దృష్టిలో జోక్ కావచ్చు... కానీ చిన్న పిల్లల దృష్టిలో అది నాలెడ్జ్ .... ఒక యురేకా... ఒక డిస్కవరీ..
నాకూ అనిపిస్తుంది... మనం పాప అని.. బాబు అని.. పిల్లలకు చెప్పేస్తాం... కానీ వారిలో పాపకు, బాబుకూ, తేడా ఏమిటి అనే ప్రశ్న వస్తుందా రాదా అని.. అమ్మకూ, నాన్నకూ తేడా ఏమిటీ అని...
మా తేజమ్మకు మొత్తానికి ఒక డౌట్ వచ్చింది.. రావడమే లేటు.. అడిగేసింది...
"నాన్నా..నీకు బుల్ల (మర్మాంగం) ఎలా ఉంటుంది? ... నా లాగాన? అమ్మ లాగానా? నాన్నమ్మ లాగన..."
దీనికి సమాధానం ఎలా చెప్పాలి... అని ఆలోచించాను నేను...స్కూల్ కు వెళుతుంది కదా.. అందుకని ఆ రూట్ లోనే అడిగాను... "మీ స్కూల్ లో బోయ్స్ ఉంటారా?" నా ప్రశ్న... "ఉంటారు " పాప సమాధానం...
"వాళ్ళకు బుల్ల ఎలా ఉంటుంది?" ఏదో వారిలా ఉంటుంది అని చెప్పాలని అడిగానలా...
అందుకు మా పాప సమాధానం "వన్ లా ఉంటుంది..."
ఇటువంటి కంపేరిజన్ ని ఊహించని నేను... ఒక్క క్షణం బిత్తర పోయినా.. మరు క్షణం పక్కుమని నవ్వేసి సమాధానం చెప్పాను అలానే ఉంటుందని...
బై....

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి