10, జూన్ 2012, ఆదివారం

అంతా మామూలే

1. ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ విషయాలు ఏమీ లేవు కానీ... ఒక ముఖ్యమైన విషయం ఉంది.. అది ఏమిటంటే ఆ రిలయన్స్ natural resources mutual ఫండ్ ని మొత్తానికి నష్టమైనా ఫర్లేదని వదిలించు కున్నాను.  షేర్ మార్కెట్ లో బుర్ర పెట్టే తీరిక లేకపోవడంతో నెలకు వెయ్యి చొప్పున sip పెట్టేసుకున్నాను. ఆ sbi cap securities సైట్ సరిగ్గా పని చేసి చావదు.  అందుకే కనీసం sip అయినా సహకరిస్తుండడంతో ఆ కార్యక్రమం చేపట్టాను. 

2. పచ్చ కామెర్లు (jandis ) కు ఆనపకాయ లేదా సొరకాయ juice మంచిదంట..

3. తేజస్విని లేకపోవడంతో బోర్ .

ఉంటా..

bye

మురళి  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి