ఆంధ్ర ప్రదేశ్ ని మొత్తానికి ముక్కలు చేసారు ... ప్రస్తుతానికి రెండు ముక్కలు ...
నా మటుకు నాకు ఇది చాల బాధాకరమైన విషయం ... ఒక దురదృష్టకర సంఘటన ... ఒక చారిత్రాత్మక తప్పిదం ... కేవలం స్వయంకృతాపరాధం ...
ఒక్కటిగా సాధించలేనిది ... విడివిడిగా ఉండి ఎలా సాధిస్తారో , ఏమి సాధిస్తారో ... నా మట్టి బుర్రకు అందని ఆలోచన ...
....... .....
బయటకు వ్యక్త పరచ లేని బాధ మనసంతా నిండి పోతోంది ...
.... ..... ......
అకస్మాత్తుగా సొంత వారు పరాయి వారైన భావన ...
...... ......
సారీ ....
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి