ఈ టెక్నికల్ అనాలిసిస్ లు, బాలన్స్ షీట్ లో , ప్రాఫిట్ మరియు లాస్ నిష్పత్తులూ నాకు తెలీదు కానీ , బ్యాంకు అఫ్ ఇండియా స్టాక్ గురించి మాత్రం కొంత పాజిటివ్ ఒపీనియన్ ఉంది ...
1996 లో అనుకుంటాను ... రూ . 45 /- విలువతో ప్రారంభమైన ఈ స్టాక్ డివిడెండ్ శాతం తక్కువ గా ఇచ్చిన ప్పటికీ , అంటే ఆంధ్ర బ్యాంకు తో పోల్చుకుంటే డివిడెండ్ తక్కువ ... కానీ పోర్ట్ ఫోలియో లో ఉండవలసిన స్టాక్ ... 14 సంవత్సరాల లో రూ 45 /- స్టాక్ రూ . 500 /- ను దాటింది అంటే 1111 శాతం పెరుగుదల ... సరాసరి నెలకు 6% వడ్డీ ... ఇన్వెస్టర్ లకు అందించిన స్టాక్ ...
క్రితం సంవత్సరం రూ 300 ల లో లభించిన ఈ స్టాక్ ... ప్రస్తుత పరిస్తితులలో రూ 150 /- ల లో లభిస్తూంది ... ఖచ్చితమైన పెరుగుదల ఈ స్టాక్ లక్షణం ... ఇటువంటి స్టాక్ ఇంత మంచి ధరలో లభిస్తున్నప్పుడు జమ చేసుకోవడం తెలివైన ఇన్వెస్టర్ చేయాల్సిన పని అని నా అభిప్రాయం ... ఇంకా తగ్గితే మరీ మంచిది ... కానీ షేర్ మార్కెట్ లో ఇంకా తగ్గినప్పుడు కొందాం ... బాగా పెరిగితే అమ్ముదాం ... అనుకోవడం కరెక్ట్ కాదనేది మనందరికీ అనుభవమైన సత్యం ...
సో ... బెస్ట్ అఫ్ లక్ ... to బ్యాంకు అఫ్ ఇండియా ఇన్వెస్టర్స్ ...
మురళి

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి