వినాయక చవితి శుభాకాంక్షలు
శ్రీ ... గణేశా ....
బోల్డన్ని కోర్కెలు .. తీర్చగలవా ....
1. షేర్ మార్కెట్ బాగు పడాలి .
2. రూపాయి పెరగాలి
3. నిత్యావసరాల ధరలు కంట్రోల్ లో ఉండాలి ...
4. ఆంధ్ర రాష్ట్రం ముక్కలు కాకుండా ఉండాలి .
5. ముఖ్యంగా ఇందు దేశం (ఇండియా) బాగుపడాలి ...
నీ దయ ... మా ప్రాప్తం ...
మురళి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి