2014 వెళ్ళిపోయింది ఎన్నో చిత్ర విచిత్ర అనుభవాలను వదిలి ... ఇంటా , బయటా ,
ఒక పుట్టిన రోజులా ... ఒక పెళ్లి రోజులా ... ఒక ప్రత్యెక మైన అనుభూతి మిగిల్చిన ...
గుర్తుంచుకోదగిన సంవత్సరంగా ... మర్చిపోలేని అనుభవాలను అందించి ...
అనుకున్నవి అనుకున్నట్టుగా జరగక పోయినా ... అనుకోనివేన్నో జరిగినా ...
ఎన్నో చేదు సంఘటన లకు సాక్షి గా నిలిచి ...
మరెన్నో కొత్త ఆశలకు అంకురార్పణ చేస్తూ ...
తీపి చేదు కారం లాంటి విభిన్న రుచులు అందించే పచ్చడి పేరు ఉగాది పచ్చడి ఐతే ..
ఈ సంవత్సరం ;పేరు "ఉగాది " నామ సంవత్సరం అనాలని పిస్తోంది ...
ఈ రోజే వచ్చిన 2015 సంవత్సరమా ...
నీకు ఇదే మా స్వాగతం ...
ఈ సంవత్సరం సుఖ శాంతులను అందజేయాలని ...
కోరుకుంటూ ...
నూతన సంవత్సర శుభాకాంక్షలు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి