29, మే 2015, శుక్రవారం

ఐ సి ఐ సి ఐ బ్యాంకు డివిడెండ్ పొందాలంటే ...

17227
ఈ సంగతి నిత్యం షేర్ మార్కెట్ తో టచ్ ఉండే వారికి ప్రత్యేకంగా చెప్పక్కర లేదు ...
జస్ట్ గుర్తు చేస్తున్నా నంతే ...
1. ప్రస్తుతం ICICI బ్యాంకు స్టాక్ విలువ ... Rs. 317 - 318 మధ్య .
2. డివిడెండ్ షేరు ఒక్కంటికి Rs.5/-.
3. అంటే 1. 57% ఇంట్రెస్ట్ అన్న మాట
4. ఇది పొందాలంటే జూన్ 3, 2015 లోపు కొనాలి ఐ సి ఐ సి ఐ బ్యాంకు స్టాక్స్ ని .
5. జూన్ 4, 2015 న అమ్మేసుకోవచ్చు (ధర పెరిగితే )
6. కానీ మరుసటి రోజు ధర తగ్గే అవకాసం ఉంది .
7. కాబట్టి డివిడెండ్ కావాలనుకునే వారు , ఈ స్టాక్ ధర మళ్ళీ పెరిగే వరకూ వెయిట్ చేయాల్సిందే ...

సో విషయం ఇదీ ... మరి నిర్ణయం మీది ...

(పైన 17227 అని ఉందేమిటి అని డౌట్ రావాలి .. వచ్చిందా ? ఏమీ లేదు ... నా బ్లాగ్ వ్యూ యర్స్ సంఖ్య ఇప్పటికి ఇది ... ఈ సంఖ్య పెరుగుతుందో ... లేదో అని నా డౌట్ ... పెరిగితే ఈ ఇన్ఫర్మేషన్ కనీసం కొంతమంది అయినా చూస్తున్నారని నాకు తెలుస్తుంది ... ఎవరూ చూడక పోతే ఇది వేస్ట్ కదా !)


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి