19, మే 2015, మంగళవారం

దండోరా ...

ఎస్ బ్యాంకు స్టాక్స్ ఎన్ని ఉన్నాయ్ మీ దగ్గర ?
ఒక వేళ లేక పోతే కొనుక్కోండి ...
ఎందుకంటె ఒక్కో షేర్ కు రూ 9 . 00 చొప్పున డివిడెండ్ ఇస్తారంట ...
ఈ అవకాశం రేపటి లోపు కొనే వారికి మాత్రమె ...
రేపు కొని , ఎల్లుండి అమ్మేస్తుకోండి కావాలంటే ...
కాకపోతే ఒక హెచ్చరిక ...
ప్రస్తుత ఎస్ బ్యాంకు స్టాక్ ధర 874 దగ్గర ఉంది మరి ...
డివిడెండ్ ఇచ్చాక ధర తగ్గిపో వచ్చు ...

మళ్ళీ అమ్ముకోవాలంటే ధర పెరిగే వరకూ నిరీక్షించాలి ...

అది మీ ఇష్టం ఇక ...


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి