www.multibaggerstocks.co.in
ఈ వెబ్ సైట్ ను క్రితం నెల చూసాను ... డియర్ ఇన్వెస్టర్స్ ... ఈ వెబ్ సైట్ లో ప్రతి నెలా కొన్ని స్టాక్స్ రికమండ్ చేయబడతాయి . అవి రికమెండ్ చేసిన డేట్ లో కొని , నెల చివర్లో అమ్మేసుకోవాలి .. ఒక వేళ కొన్న కొద్ది రోజులకే ఒక మంచి ధర లభించే టట్లయితే అప్పుడే అమ్మేసు కోవచ్చు ... లేదా నెలాఖరు కి అనుకున్న ధర రాకపోతే మరి కొంత కాలం ఆగాల్సిందే ... లేదా ఇంకా కాస్త నష్టం భరించి బయటకు వచ్చేయడమే ... జూన్ కోసం రికమండ్ చేసిన స్టాక్స్ లో పది శాతం మించి లాభం సంపాదించు కో గలిగాను . ఇప్పుడు జులై కోసం కొన్ని స్టాక్స్ రికమెండ్ చేశారు. వీలైతే వెబ్ సైట్ చూడండి ... లేదా క్రింద మీ కోసం ఇస్తున్నా ...
- Bhageria Industries Ltd.
- GeeCee Ventures Ltd.
- Lumax Industries Ltd.
నిన్నటికీ ఈ రోజుకీ 5% పెరగడం జరిగింది ... ఇలాగే ప్రతి రోజు పెరిగి పోతుందని కాదు ... ఏదో ఒక పర్శంటేజి ప్రాఫిట్ అనుకుని అది చేరగానే అమ్మేసుకుంటే బెటర్ ... లేదా నెలాఖరు వరకు వేచి చూద్దాం ... అనుకుంటే మీ ఇష్టం ... అయినా రిస్క్ తీసుకుని సంపాదిస్తే ఆ కిక్కే వేరప్పా !
బై ...
మీ మురళి
website name emitandi
రిప్లయితొలగించండిwww.multibaggerstocks.co.in
రిప్లయితొలగించండి