7, జులై 2016, గురువారం

ఎస్. బి. ఐ. బ్లూ చిప్ ఫండ్

ఎస్ బి ఐ (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ) లో చాలా రకాల మ్యూచవల్ ఫండ్స్ ఉన్నా , ఎక్కువగా ప్రాచుర్యం పొందినవి బ్లూ చిప్ ఫండ్స్ మరియు కాంట్రా ఫండ్స్. వీటిలో ఎస్. బి. ఐ . బ్లూ చిప్ ఫండ్ (డివిడెండ్ ) ప్రస్తుతం నేను హోల్డ్ చేస్తున్నది ... దీని గురించి కొన్ని విషయాలు ... 

1. ఫండ్ ఫ్యామిలీ ... ఎస్. బి. ఐ . మ్యూచువల్ ఫండ్స్. 
2. ఫండ్ టైప్ ... లార్జ్ క్యాప్ 
3. క్రిసిల్ రేటింగ్ ... ర్యాంక్ 1 (అంటే Mutual Fund Meter లో Very Good performance చూపిస్తుంది)
4. ప్రస్తుత నెట్ అస్సెట్ వాల్యూ ... రూ . 18. 49
5. రిటర్న్స్ వివరాలు 


PeriodReturns (%)Rank #
1 mth1.888
3 mth10.253
6 mth8.927
1 year4.913
2 year14.510
3 year23.210
5 year16.22
6. అసెట్ సైజ్ : 

Rs ఇన్ Crores - 5,981.62 (Mar-31-2016)


7. పోర్ట్ ఫోలియో (సెక్టర్ ఆలోకేషన్ )

బ్యాంకింగ్ & ఫైనాన్స్ - రూ (కోట్లలో) -- 1422. 80 
ఆటోమోటివ్                                      - 699. 92
ఫార్మా                                                - 670.95
ఐ టీ                                                   - 608.09
ఆయిల్ & గ్యాస్                                  - 452.66
ఇంజనీరింగ్ & క్యాపిటల్ గూడ్స్                    -  358. 01 
సిమెంట్ & కంస్ట్రక్షన్                           - 302 . 73
... ఇదే విధంగా ... మెటల్స్  & మైనింగ్, ఫుడ్ & బేవరేజెస్ , మాన్యుఫాక్చరింగ్, సర్వీసెస్ మొదలైన వాటిలో ... 
వివరంగా కావాలంటే ... 
Banking & Financial Services






Engineering & Capital Goods 
Larsen and Toubro;  FAG Bearings India ; Sadbhav Engineering ;  SKF India ;  Thermax

Chemicals
UPL ;  Pidilite Industries ; PI Industries ;


Cement & Construction 
UltraTech Cement;   The Ramco Cements 

Conglomerates
Voltas;  Grasim Industries

Manufacturing
Bharat Electronics

Miscellaneous
Titan Company 

Metals & Mining 
Coal India




Tobacco
ITC


Cash / Call-----0.56 

Money Market----11.11 

Others / Unlisted----1.29 

డివిడెండ్ చరిత్ర 
Record Date
Dividend (Rs/unit)
17-Jul-2015
2.5000
21-Mar-2014
1.8000
04-Nov-2010
1.5000
30-Nov-2007
2.0000




స్వల్ప కాలిక  మార్కెట్ హెచ్చు తగ్గుల గురించి కాకుండా , దీర్ఘ కాల ప్రయోజనాల కోసం , మంచి రాబడు ల కోసం , తగ్గుతున్నప్పుడల్లా కొనడమో , లేక క్రమానుగత పెట్టుబడి విధానం ద్వారానో , వీలైతే వచ్చే డివిడెండ్ అమౌంట్ ను రీ ఇన్వెస్ట్ చేస్తూ , ఉంటే మంచి రాబడులు అంది పుచ్చుకో వచ్చు . 

సో ... హ్యాపీ ఇన్వెస్టింగ్ ... 
మీ 
మురళి 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి