23, జులై 2016, శనివారం

స్టాక్స్ కొనుక్కోండి ... (గత పోస్ట్ విశ్లేషణ, వివరణా ... )

నా పాత పోస్ట్ లో www.multibaggerstocks.co.in అనే వెబ్ సైట్ లో రికమెండ్ చేసిన స్టాక్స్ ... జులై నెల కోసం ... ఇచ్చిన వాటి గురించి ... ఈ వారం రిపోర్ట్ 


                                           రికమెండ్ చేసిన రోజు ధర ... ఎక్కువగా పెరిగిన ధర ...  నిన్నటి చివరి ధర 

1. భాగేరియ ఇండస్ట్రీస్  ...      రూ 214 / -                         రూ 228/-                  రూ 223. 70
2. జీ సీ వెంచర్స్          ...       రూ 181 / -                         రూ 208. 50            రూ 195 /-
3. ల్యూమాక్స్ ఇండస్ట్రీస్ ...     రూ 716 / -                         రూ 770 / -              రూ 762 /-

ఒక్కో స్టాక్ లో జులై 1 న రూ 10,000/- చొప్పున ఇన్వెస్ట్ చేసి ఉంటే నిన్న ముగింపు లాభం రూ 1814/- ... అంటే  
6. 23% లాభం 

ఎక్కువ పెరిగిన ధర ప్రకారం రూ. 2858 /-  ...  9. 82 % లాభం ... 

ఈ స్టాక్స్  లో భాగేరియా కి సంబంధించిన మరో వార్త డివిడెండ్ ప్రకటన .. షేర్ కు రూ. 5 /- చొప్పున, ఆగస్టు లో... 

...

వస్తున్న వారం ఈ స్టాక్స్ కు ముగింపు వారం ... కాబట్టి కొనసాగాలా , అమ్ముకోవాలా , అనే నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది ... 

మీ
మురళి


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి