నా పాత పోస్ట్ లో www.multibaggerstocks.co.in అనే వెబ్ సైట్ లో రికమెండ్ చేసిన స్టాక్స్ ... జులై నెల కోసం ... ఇవ్వడం జరిగింది ...
వాటి వివరాలు మరోసారి ...
రికమెండ్ చేసిన రోజు ధర ... పెరిగిన ధర ... నిన్నటి చివరి ధర
1. భాగేరియ ఇండస్ట్రీస్ ... రూ 214 / - రూ 249 హై రూ 235. 65
2. జీ సీ వెంచర్స్ ... రూ 181 / - రూ 214. 40 రూ 205 /-
3. ల్యూమాక్స్ ఇండస్ట్రీస్ ... రూ 716 / - రూ 720 / - రూ 697 /-
ఉదాహరణకు ఒక్కో స్టాక్ లో జులై 1 న రూ 10,000/- చొప్పున ఇన్వెస్ట్ చేసి ఉంటే నిన్న ముగింపు లాభం రూ 2000/- ... అంటే 6% అన్న మాట . (ఈ పది రోజుల్లో ఎక్కువ పెరిగిన ధర ప్రకారం అయితే గమనించండి 12 % లాభం ... కేవలం 8 రోజుల్లో )
అయితే స్టాక్ మార్కెట్ సూత్రం ప్రకారం ఇలా ఎప్పుడూ జరిగిపోతుందని గ్యారంటీ లేదు ... నేను గమనించిన ప్రకారం ఈ రికమండేషన్స్ కాస్త ఎక్కువ కాలం లో అయినా మంచి ధర ను అందించేవి గా ఉంటున్నాయి ... మరి కాస్త జాగ్రత్త పడితే యావరేజ్ సిస్టమ్ ఎలానూ ఉందిగా ...
సో ... హ్యాపీ ఇన్వెస్టింగ్
రిజల్ట్ నాతో షేర్ చేసుకోవాలి మరి ...
నమస్తే మురళి గారు,
రిప్లయితొలగించండినేను కూడా స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటా ఐతే ఈ బ్లాగ్ ని ఫాలో అవుతున్నా. ఇక షేర్ గురు వార పత్రిక ఎటూ వుంది. మీరు చెప్పిన కొత్త వెబ్సైటు కూడా ఫాలొ అవుతున్నా
http://www.maheshkaushik.com
ధన్యవాధాలు
కిషోర్
నమస్తే మురళి గారు,
రిప్లయితొలగించండినేను కూడా స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటా ఐతే ఈ బ్లాగ్ ని ఫాలో అవుతున్నా. ఇక షేర్ గురు వార పత్రిక ఎటూ వుంది. మీరు చెప్పిన కొత్త వెబ్సైటు కూడా ఫాలొ అవుతున్నా
http://www.maheshkaushik.com
ధన్యవాధాలు
కిషోర్
నమస్తే కిషొర్ గారు ... ధన్యవాదాలు ...
రిప్లయితొలగించండి