30, ఆగస్టు 2016, మంగళవారం

సెప్టెంబర్ మల్టి బ్యాగర్ స్టాక్స్ వచ్చేశాయ్...

ఇవిగో సెప్టెంబర్ లో లాభాలు ఇచ్చే మల్టి బ్యాగర్ స్టాక్స్ ... 

  1. Banco Products (India) Ltd. (NSE Price as on 31 August 11:40 am: Rs. 211.20)
  2. Dewan Housing Finance Corporation Ltd.  (NSE Price as on 31 August 11:40 am: Rs. 287.20)
  3. Indian Bank (NSE Price as on 31 August 11:40 am: Rs. 227.80)
  4. Chemfab Alkalies Ltd. (NSE Price as on 31 August 11:40 am: Rs. 262.85)

బ్యాంకో ప్రొడక్ట్స్ (ఇండియా) లిమిటెడ్ 

దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్  

ఇండియన్ బ్యాంకు 

కెమ్ ఫ్యాబ్ ఆల్కలీన్ లిమిటెడ్  


సో, హ్యాపీ ఇన్వెస్టింగ్ ... 

మురళి 

28, ఆగస్టు 2016, ఆదివారం

షేర్ గురు ఈ వారం ...

షేర్ గురు ఈ వారం స్టాక్
తమిళనాడు న్యూస్ ప్రింట్  ... నడుస్తున్న ధర 328 - 329



26, ఆగస్టు 2016, శుక్రవారం

ఆగస్టు మల్టి బ్యాగర్ స్టాక్స్ సమీక్ష

నిన్న స్టాక్ మార్కెట్ ముగింపు విలువలు గురించి అనుకుంటే ... ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ అఫ్ ఇండియా 2 కు టి సి ఐ  ఎక్ష్ప్రెస్స్ 1 బోనస్ కారణంగా రూ 370 విలువ రూ 195 కు వచ్చింది ... అయితే నెల మొత్తం లో కూడా రికమెండ్ చేసిన ధరకు మామూలుగానే చేరుకోలేక పోయింది .

హరిత సీటింగ్ ముగింపు ధర కూడా తక్కువలోనే ఉన్నప్పటికీ మధ్యలో దాని విలువ 15% కు పెరిగింది ...
కల్యాణి స్టీల్స్ అయితే ముగింపు సమయానికే 40% ఎక్కువగా ఉంది ... మధ్యలో ఎక్కువగా పెరిగిన ధర 62%
ఓ సి ఐ ముగింపు ధర 2. 7% అయితే ఎక్కువ ధర 4%
మైథాన్ ముగింపు - 27% ; ఎక్కువ ధర 5%

మంచి ధరల్లో అమ్ముకో గలిగి ఉంటె ... ఇప్పటికే ఈ పోర్ట్ ఫోలియో నుండి కనీసం 10% సంపాదించి ఉండ వచ్చు ...

సో ... సెప్టెంబర్ రికమెండేషన్స్ కోసం ఎదురు చూద్దాం ...

....

ఏమిటి ? నా సంగతా ?  ఎవరూ అడగలేదుగా ...
అయినా , దీనిని బట్టి తరువాత ఎవరి మటుకు వారు ఎలాంటి ప్రణాళిక ప్రకారం పోవాలో వారే నిర్ణయించుకోవాలి ...
కాదంటారా ?

బై

మురళి




25, ఆగస్టు 2016, గురువారం

శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు


బ్లాగ్ మిత్రులకు నా మరియు మా తేజస్విని తరపున కృష్ణాష్టమి ... అంటే కృష్ణుని బర్త్ డే శుభాకాంక్షలు ... 

24, ఆగస్టు 2016, బుధవారం

రాబోయే 3 నెలల కోసం ... మంచి స్టాక్స్

మన మల్టి బ్యాగర్ స్టాక్స్ డాట్ కో డాట్ ఇన్ లో ... 15 స్టాక్స్ ను సూచించడం జరిగింది ... రాబోయే 3 నెలల కోసం అంటూ ... వాటి వివరాలు మన కోసం ... 


  1. Banco Products (India) Ltd.                           బ్యాంకో ప్రొడక్ట్స్ (ఇండియా) లిమిటెడ్ 
  2. Biocon Ltd.                                                     బయోకాన్ లిమితెద్   
  3. Chemfab Alkalies Ltd.                                    కెమ్ ఫ్యాబ్ ఆల్కలీన్ లిమిటెడ్ 
  4. Dewan Housing Finance Corporation Ltd.     దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్  లిమిటెడ్ 
  5. Garware-Wall Ropes Ltd.                               గార్వారే వాల్ రోప్స్ లిమిటెడ్ 
  6. GHCL Ltd.                                                      జి హెచ్ సి ఎల్ లిమిటెడ్ 
  7. Gujarat Alkalies & Chemicals Ltd.                  గుజరాత్ ఆల్కలీన్ & కెమికల్స్ లిమిటెడ్ 
  8. Indian Bank                                                     ఇండియన్ బ్యాంకు 
  9. Jayant Agro Organics Ltd.                              జయంత్ ఆగ్రో ఆర్గానిక్స్ లిమిటెడ్ 
  10. Kalyani Steels Ltd.                                          కళ్యాణి స్టీల్స్ లిమిటెడ్ 
  11. Lakshmi Vilas Bank Ltd.                                  లక్ష్మి విలాస్ బ్యాంకు లిమిటెడ్ 
  12. Muthoot Finance Ltd.                                      ముతూట్ ఫైనాన్స్ లిమిటెడ్ 
  13. Rane Brake Lining Ltd.                                   రాణే బ్రాకె లైనింగ్ లిమిటెడ్ 
  14. Seshasayee Paper & Boards Ltd.                   శేషశాయి పేపర్ & బోర్డ్స్ లిమిటెడ్ 
  15. Technocraft Industries (India) Ltd.                   టెక్నోక్రాఫ్ట్ ఇండస్ట్రీస్ (ఇండియా) లిమిటెడ్. 
సో ... గుడ్ లక్ ... 

20, ఆగస్టు 2016, శనివారం

ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ అఫ్ ఇండియా ... ఒక అవకాశం

ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ అఫ్ ఇండియా ... ప్రస్తుత  షేర్ హోల్డర్స్ కు మరియు ఈ నెల 25 లోపు ఈ స్టాక్ ను కొనే షేర్ హోల్డర్స్ కు ... 

టి సి ఐ రెండు  షేర్ల  కూ .. టి సి ఐ ఎక్స్ ప్రెస్ ఒక షేర్ ఉచితం 

ఈ వివరాలు ఈ వారం "షేర్ గురు " పత్రికలో వచ్చింది .. మీ కోసం ఆ డీటెయిల్స్ ... 
ఇంకా ... ఈ వారం షేర్ గురు కథనం ... 

1. హిందుస్థాన్ ఆయిల్ ఎక్సప్లోరేషన్ లిమిటెడ్ ... ప్రస్తుత ధర - రూ 45 - 46 మధ్య ... 
2. రేపటి స్టార్ సిప్ ... క్లారీస్ లైఫ్ సైన్సెస్ 

... 

మురళి ... 


19, ఆగస్టు 2016, శుక్రవారం

ఆగస్టు మల్టి బ్యాగర్ స్టాక్స్ రివ్యూ ...

హాయ్ ఫ్రెండ్స్ ...

ఈ మల్టి బ్యాగర్ స్టాక్స్ డాట్ కో డాట్ ఇన్ వారి ఆగష్టు రికమండేషన్స్ ఈ వీకెండ్ రివ్యూ జస్ట్ ఫర్ యూ ...

హరిత సీటింగ్ ముగింపు ధర 522 రూపాయలు ; నెలలో ఎక్కువగా పెరిగిన ధర 676 రూపాయలు ;
వరుసగా టి సి ఐ - 350 మరియు 388; కళ్యాణి స్టీల్స్ - 375. 50 మరియు ఇదే ; ఓ సి ఎల్ - 775 మరియు 795;
మైథాన్ - 293. 35 మరియు 416;

వీటిలో కళ్యాణి స్టీల్స్ అన్నింటికన్నా ఎక్కువగా 48% శాతం రిటర్న్స్ ఇచ్చింది ...

హరిత - 15 శాతం ఎక్కువ రిటర్న్స్ ఇచ్చింది ...

సో ... ఇదీ సంగతి ...

మురళి 

18, ఆగస్టు 2016, గురువారం

కార్వీ రికమండేషన్స్

కార్వీ స్టాక్ బ్రోకింగ్ కంపెనీ వారు "వెల్త్ మాగ్జిమైజర్ పెర్ఫార్మన్స్ " శీర్షికన కొన్ని స్టాక్స్ రికమండ్ చేసారు జూన్ 01, 2016 న ఒక సంవత్సరం వరకూ మెయిన్ టైన్ చేయమని ... వాటి వివరాలు మీ కోసం ...
సో ... హ్యాపీ ఇన్వెస్టింగ్ ...

మురళి

14, ఆగస్టు 2016, ఆదివారం

స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు



బ్లాగ్ మిత్రు లందరికీ 

70 వ 
స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు 

11, ఆగస్టు 2016, గురువారం

24 గంటల స్టాక్ మార్కెట్ వెబ్ ఛానల్ ...


ఇప్పటికే చాలామంది చూసే ఉంటారు . ... కానీ చూడని వారు కూడా ఉండొచ్చు కదా ... అందుకే ఈ సమాచారం ...

ఎట్టకేలకు తెలుగులో 24 గంటల స్టాక్ మార్కెట్ ఛానల్ వచ్చింది .. కాకపోతే ఇది వెబ్ ఛానల్ ...

ప్రాఫిట్ యువర్ ట్రేడ్ డాట్ ఇన్ ... టీవీ 5 వారి ఛానల్ ఇది ...

ఒక లుక్కేయండి ...

మురళి 

6, ఆగస్టు 2016, శనివారం

మల్టి బ్యాగర్ స్టాక్స్ ... ఆగస్టు నెల స్టాక్స్ రివ్యూ ...

బ్లాగ్ మిత్రులకు శ్రావణ మాసపు శుభాకాంక్షలు ....

ఈ నెల మల్టీ బ్యాగర్ స్టాక్స్ డాట్ కో డాట్ ఇన్ లో సూచించిన స్టాక్స్ కు సంబంధించిన సమీక్ష మన కోసం ....

                                           సూచించినప్పటి  ధర       ముగింపు ధర     ఎక్కువగా పెరిగిన ధర
1. హరిత సీటింగ్ సిస్టమ్స్ ...            585. 75                       628                          674
2. టి సి ఐ                                     376. 25                       355                          379
3. కళ్యాణి స్టీల్స్                              253. 70                      291.                          303
4. ఓ సి ఎల్ ఇండియా                     765. 00                      733                          800                  
5. మైథాన్ అల్లొయీస్                    397. 00                        406                         428

(పైసలు తీసుకోలేదు )

ఒక్కో స్టాక్ లో పది వేలు చొప్పున సూచించిన సమయం లో గల ధర కి కొన్నట్లైతే ముగింపు ధర మొత్తం రూ 1471 (అంటే 2. 97%);  ఎక్కువగా పెరిగిన ధర విడి విడి గా తీసుకున్నట్లైతే  వరుసగా 15;  0. 73;  19. 43; 4.58; మరియు 8 శాతాలు గా ఉంటాయి ..

ఇంతకు ముందు అన్నట్లుగానే పోర్ట్ ఫోలియో స్టాక్స్ మొత్తం ఒకేసారి అమ్మవలసిన అవసరం లేదు ... దేనికది విడి విడిగా ఒక పర్శంటేజ్ అనుకుని అమ్మేసుకోవడం , పెరగనివి ఏమైనా ఉంటె తరువాతి నెల వరకూ, లేదా పెరిగేవరకు ఆగడం ఇంకా కాదు అంటే తక్కువ లాభానికి అమ్మేసుకోవడం ... ఇలా మన అవకాశం బట్టి మన రిస్క్ సామర్ధ్యం బట్టి చేయవచ్చు ...

సో ... మీ అనుభవాన్ని కూడా షేర్ చేసుకుంటే నాకూ బావుంటుంది ...

మీ

మురళి






2, ఆగస్టు 2016, మంగళవారం

కళ్యాణి స్టీల్స్

ఈ రోజు కళ్యాణి స్టిల్స్ ధర 10 శాతం మించి ట్రేడ్ అవుతోంది ... అమ్మేయాలనుకునే వారు ... ??? తెలుసుగా ...

మురళి 

నెల‌వారీ జీతాన్ని పెట్టుబ‌డి పెట్టేందుకు 8 మార్గాలు

www.goodreturns.in   ఈ వెబ్ సైట్ ను మీరు చూసే ఉంటారు ... ఆర్థిక అంశాలను, ఆంగ్లం లోనే కాకుండా, హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ మొదలైన వివిధ భారతీయ భాషల్లో ప్రతి రోజు అప్ డేట్ చేస్తూ ఉంటారందులో ... 

మన మెయిల్ ఐ.డి . కి ప్రతిరోజూ సమాచారం వచ్చేట్లు చేసుకునే సౌకర్యం కూడా ఉంది ... 

ఈ రోజు ఈ వెబ్ సైట్ లో నెలవారీ జీతం అందుకునే వారు , ఏ యే పద్ధతుల్లో పొదుపు చేయడానికి అవకాశాలు ఉన్నాయో వివరించారు ... ఆ వివరాలు మీ కోసం ... 


ఎక్కువ శాతం మంది ఏదో క్ర‌మ‌మైన ఆదాయం వ‌చ్చే ఉద్యోగం చేసేందుకే ఇష్ట‌ప‌డ‌తారు. ఎందుకంటే నెల‌వారీ ఒకసారి జీతం పొంద‌వ‌చ్చు కాబ‌ట్టి. అయితే స‌రైన ప్ర‌ణాళిక లేక‌పోతే ఎంత సంపాదించినా క‌ష్ట‌మే. అందుకే నెల‌వారీ వేత‌నంలో ఒక నిర్ణీత మొత్తాన్ని పెట్టుబ‌డి రూపంలో మ‌ళ్లించ‌డం ఒక ఉత్త‌మ ఆలోచ‌న‌. మొద‌ట డ‌బ్బు చేతికంద‌గానే వేగంగా ఖ‌ర్చు పెట్టేసి త‌ర్వాత మ‌ళ్లీ జీతం కోసం ఎదురుచూడ‌టం, అప్పు చేయ‌డం అంత మంచిది కాదు. అందుకోస‌మే పెట్టుబ‌డి ప్ర‌ణాళిక ఉండాలి. మీరు సంపాదించిన జీతాన్ని పెట్టుబడి పెట్టేందుకు గ‌ల మార్గాల‌ను చూడండి.

పీపీఎఫ్‌ 

దీర్ఘ‌కాలం పాటు పెట్టుబ‌డి పెట్టాల‌ని భావిస్తే మీ మొద‌టి ఆప్ష‌న్ పీపీఎఫ్‌. దీనికి 4 కార‌ణాలున్నాయి. మొద‌టిది దీనికి వ‌డ్డీ ప‌న్ను ర‌హితం. 80సీ కింద ప‌న్ను మిన‌హాయింపులు పొంద‌డం రెండోది. ఇంక మూడో కార‌ణం మీ కోసం ప‌ద‌వీ విర‌మ‌ణ నిధిని ఏర్పాటు చేసుకోవ‌చ్చు. ప్ర‌స్తుతం దీనికి వ‌డ్డీ రేటు 8.1 శాతం వ‌స్తూండ‌టం నాలుగో కార‌ణం. చాలా బ్యాంకు డిపాజిట్ల కంటే ఇది ఎక్కువే.
మ్యూచువ‌ల్ ఫండ్ సిప్‌ మ్యూచువ‌ల్ ఫండ్ ఖాతా తెరిచి క్ర‌మానుగ‌త పెట్టుబ‌డి ప్లాన్ల‌(సిప్‌)ల్లో పెట్టుబ‌డి పెట్టొచ్చు. ఈక్విటీ ఫండ్ల‌ను ఎంచుకుంటే 3 నుంచి 5 ఏళ్ల కాలంలోనే ఇవి మంచి రాబ‌డుల‌ను ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. బ్యాంకు ఎఫ్‌డీల కంటే దీర్ఘ‌కాలంలో ఈక్విటీ ఫండ్లు ఎక్కువ రాబ‌డుల‌ను ఇస్తాయి. బ్యాంకు ఎఫ్‌డీల‌కు వ‌డ్డీకి ప‌న్ను ప‌డుతుంది. ఈక్విటీ ఫండ్ల‌కు ప‌న్ను మిన‌హాయింపులు సైతం వ‌ర్తిస్తాయి. మీరు సిప్‌ల‌ను రూ. 500 నుంచి ప్రారంభించ‌వ‌చ్చు.



కంపెనీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు 


ఏఏఏ రేటింగ్ క‌లిగిన కంపెనీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు మీకు 8.5 నుంచి 9 శాతం వ‌డ్డీ రాబ‌డిని ఇవ్వ‌గ‌ల‌వు. ఇది బ్యాంకు ఎఫ్‌డీల కంటే కాస్త ఎక్కువ‌నే చెప్ప‌వ‌చ్చు. బ్యాంకులు ప్ర‌స్తుతం ఎఫ్‌డీల వ‌డ్డీ రేట్ల‌ను త‌గ్గించిన సంగ‌తి తెలిసిందే.



గోల్డ్ జువెలర్స్ స్కీమ్స్‌ 



బంగారాన్ని ఒక ఉత్త‌మ పెట్టుబ‌డి మార్గంగా భావించే వారికి బంగారం దుకాణాలు అందించే నెల‌వారీ గోల్డ్ స్కీమ్స్ సూచ‌నీయం. టైటాన్‌, జీఆర్‌టీ, భీమా వంటి సంస్థ‌లు బంగారు స్కీమ్‌ల‌ను ప్ర‌వేశ‌పెడుతున్నాయి. మొద‌ట కొంచెం కొంచెం డ‌బ్బును చెల్లిస్తూ కొంత కాలం త‌ర్వాత బంగారు కొనే వెసులుబాటును ఇవి క‌ల్పిస్తాయి. వేత‌నం నుంచి కొంచెం డ‌బ్బును ఈ విధంగా పొదుపు చేస్తూ బంగారు కొనేందుకు ఇది దోహదం చేస్తుంది.


చిట్ ఫండ్స్ 



ఇక్క‌డ చిట్ ఫండ్స్ గురించి చెబుతున్నార‌ని ఆశ్చ‌ర్య‌పోవ‌ద్దు. కొన్ని పేరున్న చిట్ ఫండ్ల గురించి ఎవ‌రికీ అపోహ‌లు ఉండ‌వు. ఉదాహ‌ర‌ణ‌కు శ్రీ‌రామ్ చిట్ ఫండ్స్‌. తెలుగు రాష్ట్రాల్లో వివిధ మార్గాల్లో అనుమ‌తి లేని సంస్థ‌లు కూడా చిట్ ఫండ్ల రూపంలో డ‌బ్బును సేకరించి మోసం చేసాయి. అయితే పేరున్న అనుమ‌తి కలిగిన సంస్థ‌లు ఇలా చేయ‌వు. కొన్ని ద‌శాబ్దాల నుంచి న‌డుస్తున్న చిట్ ఫండ్ కంపెనీలు ఉన్నాయి. ఇవి పిల్ల‌ల చ‌దువు, వివాహం, ఇల్లు క‌ట్టుకోవ‌డం, ఇంటి కొనుగోలు వంటి పెద్ద పెద్ద అవ‌స‌రాల‌కు క్ర‌మంగా పెట్టుబ‌డి పెట్టేందుకు అవ‌కాశం క‌ల్పిస్తాయి. అయితే పేరున్న చిట్ ఫండ్ కంపెనీల‌వైపే చూడాల‌ని మేము స‌ల‌హాఇస్తున్నాం.


షేర్లు 



మీకు మార్కెట్‌పై అవగాహ‌న ఉంద‌ని భావించి, దాని గురించి తెలుసుకోవ‌డానికి ఆస‌క్తి క‌లిగి ఉన్న‌ట్ల‌యితే షేర్లు మ‌రో మార్గం. షేర్లలో పెట్టుబ‌డి అవ‌గాహ‌న‌తో పెడితే మంచిదే. సెన్సెక్స్ టాప్ కంపెనీల్లో పెట్టుబ‌డి పెడితే దాదాపుగా న‌ష్టాలు రావు. మీరు స‌రిగా స‌మ‌యం కేటాయించ‌లేక‌పోయిన‌ప్పుడు, ఎక్కువ స‌మ‌యం వెచ్చించ‌లేక‌పోతే టాప్ కంపెనీల‌ను ఎంచుకుని వాటిలో పెట్టుబ‌డి పెట్ట‌డం సూచ‌నీయం. దీని ద్వారా ఒక చెప్పుకోద‌గ్గ మొత్తంలో డ‌బ్బు కూడ‌బెట్ట‌డం కాకుండా రెగ్యుల‌ర్ డివిడెండ్ల‌ను పొంద‌వ‌చ్చు.


పోస్టాఫీసు టైమ్ డిపాజిట్లు 



పోస్టాఫీసు కాల‌ప‌రిమితి(టైమ్‌) డిపాజిట్ల‌లో పెట్టుబ‌డి పెట్ట‌డం ద్వారా 7.9 శాతం వ‌డ్డీని పొంద‌వ‌చ్చు. ప‌న్ను మిన‌హాయింపులు లేక‌పోయినా ఇది భ‌ద్ర‌త‌తో కూడుకున్న‌ది. నెల‌కు రూ. 200 క‌నీస పెట్టుబ‌డి నుంచి సైతం ప్రారంభించ‌వ‌చ్చు.


బ్యాంకు డిపాజిట్లు 



వ‌డ్డీ రేట్లు త‌గ్గుతున్న క్ర‌మంలో చివ‌రి ఆప్ష‌న్‌గా బ్యాంకు డిపాజిట్ల‌ను ఎంచుకోవ‌చ్చు. ప్ర‌భుత్వ రంగ బ్యాంకుల‌న్నీ కాస్త అటుఇటుగా 7.5 శాతం వడ్డీని ఇవ్వ‌జూపుతున్నాయి. అంతే కాకుండా దీనిపై వ‌చ్చే వ‌డ్డీ రూ. 10 వేల‌కు మించిన సంద‌ర్భంలో మూలం వ‌ద్ద ప‌న్ను విధిస్తారు

ఇక నిర్ణయం మీది .... 


బై 

మీ 
మురళి 

1, ఆగస్టు 2016, సోమవారం

షేర్ మార్కెట్ అప్ డేట్స్ ... మల్టిబ్యాగర్ స్టాక్స్ డాట్ కో డాట్ ఇన్ ... మరికొంత సమాచారం ...


* శుక్ర వారం సూచించిన స్టాక్స్ లో హరిత సీటింగ్ సిస్టమ్స్ ఈ రోజు 10 శాతం మించి రిటర్న్స్ ఇచ్చింది ...
చాలు అనుకుంటే ...

అమ్మేయండి బాస్ ... !!!

(రూ . 599 /- ధరలో కొన్నట్లైతే ... రూ . 660 /- కి పెరిగింది )

* కళ్యాణి స్టీల్స్ ఈ నెల లోనే డివిడెండ్ ఉంది ... షేర్ కి మూడు రూపాయల చొప్పున ... 

* జులై స్టాక్స్ జీ సి ... అమ్మేసి ఉంటె పర్లేదు ... అమ్మక పోతే హోల్డ్ చేసి ఈ నెలలో అమ్ముకోండి ... 
* భాగేరియా ... అమ్మక పోయి ఉంటె కంటిన్యూ  చేయండి ... ఈ నెల లో డివిడెండ్ కూడా ఉంది కదా ... 

ఒకే న మరి ... 
బై 
మురళి